Ambedkar Jayanthi Spl: స్వతంత్య్ర భారతవనిలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అణగారిన కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ఊరూరా విగ్రహమై నిలిచారు. అలాంటి మహాభావుడికి తెలుగు నేలతో మంచి అనుబంధమే ఉంది.
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Weather Report: ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణకు వాతావారణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
Lok Sabha Elections 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 300పైగా సీట్లు గెలుస్తుందని.. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్‌లో నిలిచే అవకాశాలున్నాయని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దేశ వ్యాప్తంగా బీజేపీకి 300 పైగా సీట్లలో గెలుపు.. తెలంగాణలో అద్భుతాలు చేస్తోంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi: సొంత టీమ్ రాహుల్ గాంధీకి ఝలక్ ఇచ్చింది. కీలక విషయంలో సొంత టీమ్ మరచిపోవడంతో రాహుల్ అవాక్కయ్యారు. ఈ వ్యవహారంలో తన టీమ్‌పై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR Horoscope in Telugu: తెలుగు వాళ్లకు నూతన యేడాది క్రోధీ నామ సంవత్సరంలో తెలంగాణ మాజీ సీఎం జాతకం ఎలా ఉండబోతుంది.. గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్.. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తిరిగి సత్తా చాటుతారా.. ? ఇంతకీ జ్యోతిష్య పండితులు ఈయన జాతకం క్రోధీ నామ సంత్సరంలో ఎలా ఉండబోతుందో ఓ లుక్కేద్దాం..
Contonement By-elections 2024 Candidate Declared: కంటోన్మెంట్ ఉప ఎన్నికల నేపథ్యంలో రేవంత్ సర్కార్ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగనున్న అభ్యర్థి పేరును ప్రకటించింది. అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి శ్రీగణేష్‌కు టిక్కెట్ లభించింది.
Monkeys Water Tank: నందికొండ మున్సిపాలిటీలో కోతులు మృతిచెందిన నీటి ట్యాంకర్ నుంచి అలాగే తాగునీళ్లు ప్రజలకు వదలడంపై తీవ్ర రాజకీయ వివాదం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనంతో ఈ ఘటన జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీళ్లు కూడా ఇవ్వకుండా రేవంత్ రెడ్డి రాజకీయాలపై దృష్టి సారించారని మండిపడ్డారు. ఈ సందర్భంగా నీటి ట్యాంక్‌ను పరిశీలించారు.
KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
KT Rama Rao: లోక్‌సభ ఎన్నికలపై మాజీ మంత్రి కేటీఆర్ విస్తృత ప్రచారం చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా కేటీఆర్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. మేడ్చల్‌లో జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
BRS Party Election Plan: అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికలపై ప్రత్యేక వ్యూహంతో దూసుకెళ్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో మరోసారి గులాబీ పార్టీలో జోష్ వచ్చింది. ఇక మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు తదితరులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. నాయకులు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. అధికారం కోల్పోయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి స్పందన తగ్గలేదు.
Kadiyam Srihari Last Elections: పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కడియం శ్రీహరి తొలిసారి మాజీ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని నిజంగా బాధగా ఉందని.. కేసీఆర్‌పై ఇంకా గౌరవం ఉందని స్పష్టం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.