Telangana SSC Results 2024: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరో రెండ్రోజుల్లో పూర్తి కాగానే వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభమౌతుంది. గత ఏడాది కంటే ఈసారి త్వరగా ఫలితాలు వెల్లడి కావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
హోలీ వేడుకల్లో సినీ తారలు సందడి చేశారు. సినిమా ప్రచార కార్యక్రమాలతోపాటు కుటుంబసభ్యులతో సినీ నటీనటులు, ప్రముఖులు హోలీ పండుగ చేసుకున్నారు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ తేజ, జూనియర్ ఎన్టీఆర్, సుకుమార్, మృణాల్ ఠాకూర్, కృతి కర్బంద, రకుల్ ప్రీత్ సింగ్, అక్షయ్ కుమార్, టైగర్ జాకీ ష్రాఫ్, దిశా పటానీ తదితరులు హోలీ వేడుకల్లో పాల్గొని రంగులు పూసుకున్నారు.
TS Congress Second List: తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి జాబితాలో ఐదుగురికి చోటు దక్కింది. మిగిలిన ఎనిమిది స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటించనున్నారు.
Semen Ice Cream: నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ చర్యకు పాల్పడ్డాడు. ఫుల్ మూడ్లోకి వెళ్లాడో ఏమో కానీ ప్యాంట్లోకి చేయి పెట్టి పని కానిచ్చాడు. అంతటితో ఆగకుండా 'వ్యర్థ పదార్ధం' ఐస్క్రీమ్లో కలిపేశాడు. ఈ వికృత చర్యపై 'ఛీ ఛీ' అని ప్రజలు అంటున్నారు.
Shabbir Ali: దేశంలో ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. కాంగ్రెస్ సహా దేశంలోని ప్రతిపక్షాలు సీఏఏను వ్యతిరేకిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నేత వైఖరి మరోలా ఉంది. ఆ వివరాలు మీ కోసం..
Telangana Vehicle Registration: తెలంగాణలోని వాహనాల నెంబర్ రిజిస్ట్రేషన్ మారింది. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక రిజిస్ట్రేషన్ మార్పు ఇది రెండవసారి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Gruha Jyothi Scheme: మీరు తెలంగాణలో నివాసముంటున్నారా..అయితే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి ఆరు గ్యారంటీ హామీల్లో ఇదొకటి. గృహజ్యోతి పథకం అమల్లోకి వచ్చింది. ఎలా అప్లై చేయాలి, ఇతర వివరాలను తెలుసుకుందాం.
Child Boy Died With Sewing Machine: మహా శివరాత్రి రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ కుట్టు మిషన్ వద్దకు వెళ్లిన చిన్నారి పొరపాటున విద్యుత్ తీగలను నోట్లో పెట్టుకుని విద్యుదాఘాతంతో మరణించాడు. ఈ సంఘటనతో ఆ కుటుంబం...
Timesnow ETG Survey: దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలున్నాయి. మరో 3-4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈక్రమంలో వివిధ సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహిస్తున్నాయి. ఈసారి అధికారం ఎవరిదనేది తేలుస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Shilpa Reddy: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ప్రజల కోసం వివిధ ఫౌండేషన్స్ స్థాపిస్తున్నారు. ఈ కోవలో ప్రముఖ సెలబ్రిటీ శిల్పారెడ్డి కూడా రైజింగ్ శక్తి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. ఈ ఫౌండేషన్ ద్వారా మహిళ సాధికారిత ను పెంచే దిశగా ఈ సంస్థ పనిచేస్తుందట.
TS Education Department: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో బైటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇక.. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించడానికి కూడా భయపడిపోతున్నారు.
Tamilisai Soundararajan:కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల పేర్లను ఖరారు చేస్తు గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. ఆ తర్వాత తమిళి సై దీనికి ఆమోదం తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
KTR Vs Revanth Reddy: ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోయిలేనోడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు 'ఎక్స్'లో స్పందించారు. ఈ సందర్భంగా సుదీర్ఘ పోస్టు చేశారు.
Government Groups Exams: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్ ఎగ్జామ్స్ ల తేదీలను ప్రకటించింది. ఎన్నో నెలలుగా ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్ ల షెడ్యూల్ లను ప్రకటించింది.
Congress Party: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరికే రైతు బంధు అమౌంట్ అకౌంట్ లో జమఅయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు ఇవ్వడంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చించారు. అసలు రైతు బందు పెట్టు బడి సహాయం ఎవరికి ఇస్తే సరైన న్యాయం జరుగుందనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Former CM KCR: తెలంగాణ మాజీ సీఎంతో, బీఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. నందిగ్రామ్ లోని కేసీఆర్ నివాసానికి ప్రవీణ్ కుమార్ తన పార్టీనేతలతో కలిసి సమావేశం అయ్యారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.