Kallakkadal: కేరళ, తమిళనాడు రాష్ట్రాలను ‘కల్లక్కడల్’ తుపాను హడలెత్తిస్తోంది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా ముప్పు పొంచి ఉందని కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.
High Alerted Disaster Management To Puplic: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్య్సకారులు పూర్తిగా అప్రమత్తం ఉండాలని.. లేదంటే తీవ్ర పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Hyderabad Thunder Rains: అర్ధరాత్రి హైదరాబాద్ లో పిడుగుల వానతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గత కొన్నేళ్లుగా ఎన్నడు లేనట్టుగా పిడుగులతో కూడిన వర్షాలతో నగర వాసులు భయ భ్రాంతులకు గురయ్యారు.
Chandrababu Naidu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి వరదలు ముంచెత్తున్నాయి.
Heavy To Very Heavy Rainfall Coming Three Days In Telangana: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
Tungabhadra Dam Gates: కృష్ణానది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాల కారణంగా తుంగభద్ర డ్యామ్ కు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యామ్ గేట్స్ కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం వెంటనే మరమ్మత్తు పనులు చేపడుతోంది.
Delhi Rains: దేశ రాజధాని ఢిల్లిని వరుణుడు వణికించాడు. గంట సేపట్లో కుండపోత వర్షంతో నగర ప్రజలు విల విల లాడిపోయారు. అంతేకాదు ఆకాశానికి చిల్లు పడిందా అనే రేంజ్ లో వర్ష బీభత్సం నేషనల్ క్యాపిటల్ రీజయన్ని గడగడలాడించింది.
Ap Weather update: దేశ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వరుణుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాలు వణుకుతున్నాయి. అటు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలో భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్ప పీడనంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Heavy Rains: తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయిన్నాయి. రేపటి నుంచి మరో మూడు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
Rains Shortage Farmers Waiting For Rains: నైరుతి రుతుపవనాలు ముందే ప్రవేశించినా ఆశించిన వర్షాలు పడడం లేదు. దీంతో తెలంగాణ రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. జూలై రెండో వారం చేరుకున్నా అన్ని జిల్లాల్లో పంటకాలం ప్రారంభం కాకపోవడంతో మళ్లీ కరువు భయం అలుముకుంది.
Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు రోజుల నుంచి ఉక్కపోతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ కేంద్రం రానున్న ఐదురోజుల పాటు వర్షం పడుతుందని ఆల్రెడీ అలర్ట్ జారీచేసింది.
Southwest Monsoon Enters To Telangana State: తెలంగాణలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. కేరళను తాకి ఆంధ్రప్రదేశ్ మీదుగా తెలంగాణలోకి రుతు పవనాలు ప్రవేశించడంతో వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Weather Report: దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వానలు పడుతుంటే.. ఉత్తరాదిలో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.