Weather Report: నిన్న మొన్నటి వరకు ఎండలతో సతమతమైన తెలంగాణ వాసులకు మొన్నటి వర్షంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎండ నుంచి కాస్త ఉపశమనం పొందారు. కానీ మొన్నటి నుంచి తెలంగాణలో మళ్లీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాన వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.
Weather Report: దేశ వ్యాప్తంగా ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో NCDC పలు మార్గదర్శకాలను సూచించింది.
Weather Report: ఎండలా.. నిప్పులా కొలిమా. ఏదో పని పడి బయటకు రావాలంటే భానుడి తన భగభగలతో ప్రజలను ఠారెత్తిస్తున్నాడు. ఈ గురువారం పలు చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి.
Telangana Weather Report: దేశ వ్యాప్తంగా భానుడి ప్రతాపానికి ప్రజల అల్లాడిపోతున్నారు. అటు తెలంగాణలో కూడా రాగల 72 గంటల్లో వాతావరణం పొడి ఉండి.. వడగాల్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Weather Report: ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణకు వాతావారణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Telangana Weather Update: వేసవి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సమయంలో చల్లటి కబురు అందింది. వడగాల్పులు వీస్తున్నా వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాలకు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 72 గంటల్లో వాయివ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన సందర్భంగా రాష్ట్రాల్లో వర్షాలు పడనున్నాయి. కోస్తాలో ఒకరి రెండు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే! వాటి గురించి మరిన్ని విషయాలు..
భారీ వర్షాలతో ఉత్తర భారత దేశంలో అతలాకుతలం అవుతుంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండా చరియలు విరిగిపడటమే కాకుండా, నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.. ఆ వివరాలు
జూన్ చివరి వరికి ఎండ వేడితో అల్లాడిపోయిన జనాలకు శుభవార్త లభించింది. జులై మొదలవ్వగానే వర్షాలతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలకు రైతులు సంబరాలు చేసుకుంటున్నారు.
Ap Weather Report Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే రెండు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.