Hyderabad Rain: హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడి భగభగలు కొనసాగగా..మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది.
Rains in Telangana for more two days. సోమవారం, మంగళవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Rain Likely To Play Spoilsport India vs South Africa 2nd T20. రెండో టీ20 మ్యాచ్కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయట. ఆదివారం సాయంత్రం మోస్తరు జల్లులు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Rain Alert: ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల భారీ ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు ఉపశమనం లభించినట్లు అయ్యింది. తెలంగాణపై ఉపరితల ద్రోణి వ్యాపించి ఉండడం వల్ల రాబోయే రెండు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Telangana Weather Report: తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ, హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం (ఏప్రిల్ 7) ఉదయం విడుదల చేసింది. రానున్న మూడు రోజుల్లో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 10 గంటల నుండే ఎండలు తీవ్రంగా మండుతున్నాయి.గతేడాది లాగే ఈసారి కూడా ఎండల తీవ్రత పెరగనున్నాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత వారం రోజులుగా ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నవాటి కంటే పెరిగాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేడిగాలులు మరో 3 రోజులు వీచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Weather forecast: చలికాలం పోయి ఎండాకాలం ప్రారంభమైంది. వేసవి తొలినాళ్లలోనే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సారి వేసవి ఉష్టోగ్రతలు సాధారణంకన్నా ఎక్కువగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తోంంది.
Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రానున్న 10రోజులు ఎండలు విపరీతంగా పెరగనున్నట్లు తెలిపింది.
Heavy rains in AP: దక్షిణ ఒడిశా, ఛత్తీస్ఘఢ్ దిశగా పయనిస్తోన్న ఈ అల్పపీడనానికి తోడు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Heavy rains photos: రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ నివేదిక (Weather forecast report) స్పష్టంచేసింది.
Heavy rains in telangana: హైదరాబాద్: రానున్న నాలుగు రోజులు పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఈ నెల 12, 13 తేదీల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్పిన వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ (Red alert) జారీచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.