BRS IN AP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా రోజున కొత్త జాతీయ పార్టీ ప్రకటించారు. పొరుగు రాష్ట్రాలతో పాటు యూపీ, పంజాబ్, గుజరాత్, ఢిల్లీలో కేసీఆర్ పార్టీ పోటీ చేయనుంది తెలుస్తోంది.ఏపీలో ఎవరూ పోటీ చేసినా తమకు నష్టం లేదంటూనే కేసీఆర్ ను టార్గెట్ చేసేలా వైసీపీ నేతలు మాట్లాడారు
KCR NATIONAL POLITICS: దేశ్ కీ నేత కేసీఆర్.. ఇది కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు చేస్తున్న నినాదం. తెలంగాణలో ఈ వాయిస్ వినిపించడమే కాదు ఢిల్లీ, ముంబైలోనే దేశ్ కీ నేత కేసీఆర్ బ్యానర్లు వెలిశాయి.
Nitish Kumar Key Comments on Lok Sabha Elections 2024: సోమవారం నుంచి మొదలయ్యే 3 రోజుల తన ఢిల్లీ పర్యటనలో ప్రతిపక్ష నేతలందరినీ కలుస్తానని నితీశ్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు క్యాంపెయిన్ మొదలుపెట్టనున్నట్లు చెప్పారు.
KCR DELHI POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా పూర్తిగా జాతీయ రాజకీయలపైనే ఫోకస్ చేశారు.వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందని పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కామెంట్లతో దేశంలో ఏం జరగబోతోంది.. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.
TRS COUNTER: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణలో రాజుకున్న రాజకీయ సెగలు ఇంకా చల్లారడం లేదు. బేగంపేట సభలో సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో కౌంటరిస్తున్నారు. ప్రధాని మోడీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.
KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు.
Prashanth Kishor:ప్రస్తుతం రాజకీయాలు మనీతో కూడుకున్నాయి. చిన్న ప్రాంతీయ పార్టీ నడపాలంటేనే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఎన్నికల ఖర్చు మరింత అదనం. అలాంటిది రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం అనేది సామాన్య విషయం కాదు
Prashanth Kishore:కాంగ్రెస్ లో చేరేది లేదని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్.. తాజాగా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. బీజేపీని ఓడించడం ఎలా సాధ్యమే వివరించారు. మూడో ఫ్రంట్ కు దేశంలో అవకాశం ఉంటుందని తాను భావించడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.
PK and Sharad Meet: దేశంలో మరో కూటమి ఏర్పడనుందా..యూపీఏ, ఎన్డీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయా. ప్రశాంత్ కిశోర్, శరద్ పవార్ రెండు సార్లు భేటీ కావడానికి కారణమిదేనా. అసలేం జరుగుతోంది.
జాతీయ రాజకీయాల్లో మరో కొత్త ప్రత్యామ్నాయం తీసుకొచ్చి, కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని గతంలోనే ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అందులో భాగంగానే ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, పశ్చిమబెంగాల్లో పర్యటించి అక్కడి కీలక నేతలను కలిశారు. జాతీయ రాజకీయాల్లో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌పై అసంతృప్తితో వున్న పలువురు నేతలను కలిసి వారిని తమతో కలిసి రావాల్సిందిగా కోరిన కేసీఆర్ తాజాగా ఒడిశా వైపు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ఒడిషా వెళ్లనున్న కేసీఆర్.. అక్కడ ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అవనున్నారని తెలుస్తోంది.
2019 సాధారణ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడుగా పేరుగాంచిన ప్రణబ్ ముఖర్జీ(82) కీలకం కాబోతున్నారన్న సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పు కోసం, రాష్ట్రాల ప్రగతి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలతో విస్తృతంగా చర్చలు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.