Tomatoes Price Hike: టమాటా ధరలు మార్కెట్ లో మోత మోగిస్తున్నాయి. పండగ వేళ ఇప్పటికే నిత్యవసరాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు కూడా పెరగటంతో సామాన్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Unknown Facts About Tomatoes In Telugu: టామోటోలను ప్రతి రోజు ఆహారాల్లో వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే శరీరానికి ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
7 Days South Indian Diet Plan For Weight Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.
Cherry Tomatoes Benefits: చెర్రీ టమాటాలు చిన్నగా చూడటానికి అద్భుతంగా రంగురంగులో కనిపిస్తాయి ఇది స్నాక్స్ లో గార్నిష్ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. చెర్రీ టమోటాలు రుచిగా ఉండటమే కాదు ఇందులో అద్భుతమైన పోషకాలు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం.
Tomatoes Farmer Buys SUV : ఈసారి టమాట పంట పండించిన రైతులకు ధర భారీగా గిట్టుబాటు కావడంతో హటాత్తుగా లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోయారు. తాజాగా రాజేష్ అనే ఓ యువ రైతు కథే ఇందుకు నిదర్శనం. టమాటా పంట పండించిన రాజేష్.. ఆ పంటను విక్రయించి రూ.40 లక్షలు వరకు సంపాదించాడు.
King Cobra Snake At Tomatoes: టమాటాల గురించి ఇన్ని వీడియోలు వైరల్ అవుతున్న ప్రస్తుత తరుణంలోనే సోషల్ మీడియాలో తాజాగా మరొక వీడియో వైరల్ అవడం ప్రారంభించింది. ఈసారి టమాటాలకు కాపలా కాస్తోంది మరెవరో కాదు.. కింగ్ కోబ్రా.. అదేనండి నాగు పాము. అవును.. మీరు మీ కళ్లతో చూస్తోంది.. మీరు చదువుతోంది అంతా నిజమే. ఆ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం రండి.
Trending: టమాటాలకు ఇద్దరు బౌన్సర్లను సెక్యూరిటీగా పెట్టి వార్తల్లో నిలిచిన ఎస్పీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశవ్యాప్తంగా టమాటాల ధరలు ఆకాశాన్నింటుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నాయి.
Vegetable rates today: దేశంలో కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. నిన్నటి వరకు టమాటా, పప్పు దినుసులు, మసాల ధరలు పెరిగితే... ఇప్పుడు పచ్చి మిర్చి ధర ఆకాశాన్నింటింది. ఏకంగా 400 వందలకు చేరింది.
Vegetable Prices: కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా టమాటా ధర వందకు చేరింది. పెరిగిన ధరలు తమకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయని సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు.
Vegetables Storage Tips: వేసవి వచ్చేసింది. పండ్లు, కూరగాయలు, పాలు ఇలా అన్నీ ఫ్రిజ్లో వెళ్లిపోవల్సిందే. లేకపోతే వేడి కారణంగా పాడైపోతుంటాయి. అయితే కొన్ని పదార్ధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రిజ్లో ఉంచకూడదని మీకు తెలుసా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.