Netizens Trolls Hardik Pandya for not giving bowling to Umran Malik. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై అభిమానులు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Irfan Pathan on Umran Malik: భారత క్రికెట్లో జమ్మూకాశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ పేరు మార్మోగుతోంది. జాతీయ జట్టులో అతడిని ఆడించాలన్న డిమాండ్ పెరుగుతోంది.
IND vs SA: Umran Malik may break Javagal Srinath fastest delivery record. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ 25 ఏళ్ల రికార్డును ఉమ్రాన్ మాలిక్ బద్దలు కొట్టే అవకాశం ఉంది.
Arshdeep Singh vs Umran Malik net-battle. అర్ష్‌దీప్ యార్కర్లకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫిదా అయ్యాడట. దాంతో తొలి టీ20లో అర్ష్‌దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Umran Malik wins INR 29 lakhs through awards in IPL 202. ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం అవార్డుల రూపంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ రూ. 29 లక్షలు సంపాదించాడు.
Shashi Tharoor: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పుడొక సంచలనంగా మారాడు. నెట్ బౌలర్ నుంచి చరిత్ర సృష్టించిన బౌలర్‌గా అందరి దృష్టి ఆకర్షించాడు. ఇప్పుడు కొత్తగా మరో రాజకీయనేత అతడికి ఫిదా అయ్యారు..
Umran Malik bowled fastest ball of IPL 2022. ఐపీఎల్ 2022లో అత్యంత వేగవంతమైన బంతిని సంధించిన బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ రికార్డుల్లో నిలిచాడు. చెన్నైతో జరుగ్గుతున్న మ్యాచులో గంటకు 153.1 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బంతిని సంధించాడు.
Umran Malik: అతడి వేగం గంటకు 150 కిలోమీటర్లు. జమ్ముకశ్మీర్‌కు చెందిన ఈ క్రికెటర్‌కు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా బాల్ విసిరి తొలి ఇండియన్‌గా పేరు కూడా ఉంది. త్వరలో టీమ్ ఇండియాకు ఆడతానంటున్న ఆ క్రికెటర్ గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.