Budget 2021 Live Updates: Central Govt Proposes Cess On Petrol Diesel Price | అధిక ధరలతో చుక్కలు చూస్తున్న సామాన్యులు, మధ్య తరగతి వారిపై పెట్రోల్, డీజిల్ ధరు ఇకనుంచి మరింత భారంగా మారనున్నాయి. పెరుగుతున్న ధరలను భరించలేక ఇబ్బంది పడుతున్న సామాన్యులపై పెట్రో పిడుగు పడింది.
Pradhan Mantri Awas Yojana Scheme Latest News | సామాన్యుడి సొంతింటి కలకు ఆశలు చేకూర్చే పథకం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన. దీనిలో భాగంగా దరఖాస్తుదారులకు కొంత మేర రుణాలపై సబ్సిడీ లభిస్తుంది. తాజాగా కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.
Union Budget 2021లో సామాన్యుల కోసం సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. సామాన్యుడి ఆరోగ్యం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2021లో పలు పథకాలను ప్రకటించారు.
Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్డౌన్ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు.
Union Budget 2021 Live Updates: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు తన మూడో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కోట్లాది భారతీయులు కేంద్ర బడ్జెట్ 2021పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Petrol-Diesel Prices: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ధరలు పెరగడమే తప్ప.తగ్గే సూచనలు కన్పించడం లేదు. అన్నివైపులా విమర్శలు వస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్ ద్వారా అధికారిక సమాచార మార్పిడిలో మరింత పారదర్శకతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు అంగీకారం, సులభంగా ఆదాయపు పన్ను దాఖలు చేయించడంలో ఐటీ విభాగం ముందుకు సాగుతోంది.
కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలకు అన్యాయం చేసే విదంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించే విదంగా బడ్జెట్ లో అంశాలు లేవని కేంద్ర ప్రభుత్వంపై సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మండిపడ్డారు. ఇది ప్రజావ్యతిరేక, దేశ వ్యతిరేక బడ్జెట్ గా ఉందని, కేరళ, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తీవ్రమైన నష్టం జరిగిందని అయ్యాను అన్నారు.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2020 పై తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రత్యేక దృష్టి ఉందని బడ్జెట్ ముందు వరకు హోరెత్తించారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించిందంటూ విజయసాయిరెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ పేర్కొంది. 22 మంది ఎంపీలున్న వైసీపీ, కేంద్రం మెడలు వంచటమంటే ఇదేనా? అని టీడీపీ మండిపడింది.
Bank Deposit insurance cover Hikes | గతంలో బ్యాంకులు దివాలా చేసిన సమయంలో డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు ఇన్సూరెన్స్ నగదు కేవలం లక్ష రూపాయలు మాత్రమే లభించేది. తాజా ప్రతిపాదనతో రూ.5లక్షలు ఇన్సూరెన్స్ వస్తుంది.
Union budget 2020 for agriculture: రైతులకు నాబార్డు స్కీమ్ వర్తింపచేస్తామని, రైతుల కోసం కృషి ఉడాన్ పథకం తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.
నేడు Union Budget 2020ను ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి కొన్ని అంశాలకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండో పర్యాయం కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ 2020లో ఈ అంశాలపై ప్రకటన ఉంటుందని సామాన్యులు ఆశిస్తున్నారు.
పార్లమెంటు 251వ బడ్జెట్ సమావేశాలను రాజ్యసభలో ఫలప్రదంగా నిర్వహించడంలో అన్ని పార్టీలూ సహకారం అందించాలని రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు కోరారు. సభను అడ్డుకోకుంటే..
Union Budget 2020 | దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరకొచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.