Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో బాధపడుతున్న 75ఏళ్ల ఆయన.. కాలిఫోర్నియాలోని ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.
Hurricane Ida: హారికేన్ కత్రినా గుర్తుందా.. 16 ఏళ్ల క్రితం అగ్రరాజ్యం అమెరికాను గడగడలాడించిన తుపాను. ఇప్పటికీ ఈ పేరు వింటే అమెరికన్ల గుండెల్లో గుబులు రేగుతుంది. కాగా, ఇప్పుడు కత్రినాను మించిన హారికేన్ ఒకటి అమెరికా మీద విరుచుకుపడింది. ఏకంగా ఈ హరికేన్ నది ప్రవాహ దిశనే మార్చేసింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తుపాను విధ్వంసం ఏంటో..
CDC Warns Americans To Avoid Travelling to India | భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో పర్యటించకూడదని తమ పౌరులను అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(CDC) ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) కరోనాబారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మిలటరీ ఆసుపత్రిలో చేరారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ (Melania Trump) శుక్రవారం కరోనా వైరస్ బారిన పడ్డారు.
కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
లడఖ్‌లోని గాల్వన్ లోయలో హింసాత్మక ఘర్షణకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న డ్రాగన్ చైనాకు బ్యాడ్ టైం మొదలైంది. భారత్ (India) తరువాత ఇప్పుడు అమెరికా (United States) కూడా చైనా యాప్‌లను (china apps) నిషేధించడానికి తీవ్రంగా సన్నాహాలు చేస్తోంది.
అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పి మొదలైంది. అట్లాంటా నుంచి లాస్ ఏంజిల్స్ వరకు కొత్త రగడ ప్రారంభమైంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తి చనిపోవడంతో ఆందోళనకారులు ఉద్యమబాట పట్టారు. దీంతో అమెరికా అంతటా ఈ ఉద్యమం వేళ్లూనుకుంది.
'కరోనా వైరస్' దెబ్బకు అమెరికా విలవిలలాడుతోంది. అగ్రరాజ్యం అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతోంది. రోజు రోజుకు నిరుద్యోగిత శాతం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఆమెరికా అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. సేవ్ జాబ్స్ పేరుతో ఆందోళన తీవ్రతరమవుతోంది.
కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుని ఆరోగ్యవంతులైన వారి రక్తంలోంచి ప్లాస్మాలను సేకరించి (collecting plasma).. ఆ ప్లాస్మాను కొత్తగా వైరస్ సోకిన రోగికి ఎక్కించడం (Injecting plasma) ద్వారా కరోనా వైరస్ పాజిటివ్ పేషెంట్స్‌కి వ్యాధిని నయం చేయొచ్చని అమెరికా భావిస్తోంది.
ఉగ్రవాదంపై అనుకున్నంత స్థాయిలో పోరాడేందుకు ప్రయత్నం చేయడం లేదని ఆరోపిస్తూ పాకిస్తాన్‌కు రూ.2,130 కోట్ల ఆర్థిక సాయాన్ని రద్దు చేయాలని అమెరికా భావిస్తోంది.
9/11 దాడుల ప్రధాన సూత్రధారైన ఒసామా బిన్ లాడెన్ చాలా మంచి బాలుడని.. చిన్నప్పుడు చాలా శాంత స్వభావం కలిగి ఉండేవాడని.. అయితే చెడు మార్గంలో వెళ్లడం వల్లే తన జీవితాన్ని తలకిందులైందని ఆయన తల్లి అలియా గానెమ్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.