Cardless Cash Withdrawal: ఏటీంలలో త్వరలో డెబిట్ కార్డు లేకున్నా నగదు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. మరి ఈ సదుపాయం ఎలా పని చేయనుందో తెలుసా?
డిజిటల్ చెల్లింపులకు ఇక నుంచి ఇంటర్నెట్ అవసరం లేదని యాపీఐ లైట్ ద్వారా చెల్లించవచ్చొని NPCI తెలిపింది. ప్రస్తుత సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ యూజర్స్ కూడా ఎలాంటి ఇంటర్నెట్ లేకుండా యూపీఐ చెల్లించేందుకు వీలుగా ఎన్పీసీఐ యూపీఐ లైట్ - ఆన్ డివైజ్ వ్యాలెట్ పేరుతో యాప్‌ను తీసుకురానునట్లు సమాచారం. ప్రస్తుతం ఈ యాప్ పరీక్షల దశలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
UPI Payments: యూపీఐ పేమెంట్స్ పేమెంట్స్ చేసే వారికి గుడ్ న్యూస్. ఇకపై ఇంటర్నెట్ అవసరం లేకుండానే యూపీఐ లావాదేవీలు జరపొచ్చు. ఫీచర్ ఫోన్ల ద్వారా కూడా ఈ సేవలు వినియోగించుకునే వీలుంది.
SBI Alert: యూపీఐ పేమెంట్స్ చేసే వారికి ఎస్బీఐ కీలక సూచనలు చేసింది. ఆన్లైన్ పేమెంట్స్ మోసాల బారిన పడకుండా పలు సలహాలు ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
UPI Payments: యూపీఐ పేమెంట్స్‌పై ఎక్కువగా ఆధారపడేవారికి ఇది ముఖ్యమైన సమాచారం. చాలా సందర్భాల్లో ఇంటర్నెట్ సరిగ్గా లేక..లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. అయితే ఆఫ్‌లైన్‌లో కూడా యూపీఐ లావాదేవీలు ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ఇక వాట్సాప్ పేమెంట్స్ చేసే వారికి రూ. 255 ఖచ్చింతంగా క్యాష్ బ్యాక్ లభించనుంది. మరేందుకు ఆలస్యం ఇక్కడ తెలిపిన విధంగా వాట్సాప్ పేమెంట్స్ మోడ్ యాక్టివ్ చేసుకొని 255 రూపాయల క్యాష్ బ్యాక్ పొందండి.
Google Pay: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ యాప్ గూగుల్ పే ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. గూగుల్ పేతో యూజర్ల భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదముందనే వార్తలు ఆందోళన కల్గిస్తున్నాయి. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటీషన్ కలకలం రేపుతోంది.
SBI Internet Banking Services: రెండు గంటలకు పైగా సమయం ఎస్బీఐ ఖాతాదారులకు ఆన్లైన్, డిజిటల్ సర్వీసులలో స్వల్ప అంతరాయం కలిగింది. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు, ఇతర ఆన్లైన్ సంబంధిత సేవలు అందుబాటులోకి వచ్చాయి.
SBI Alert Customers: ఎస్బీఐ కస్టమర్లకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాము కొన్ని మార్పులు చేస్తున్నామని ఈ సమయంలో లావాదేవీలలో సమస్య తలెత్తితే సంయమనం పాటించాలని కోరింది.
New Year Changes : కరోనావైరస్ మహమ్మారి సమయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఈ సారి కాస్త వెరైటీగా సెలబ్రేట్ చేయబోతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి సంవత్సరంతో పాటు చాలా విషయాలు మారిపోనున్నాయి.
ఒక వేళ మీరు పేటీఎం ( Paytm ) వినియోగదారులు అయితే ఈ వార్త మీకోసమే. ఇకపై క్రెడిట్ కార్డు వాడి పేటీఎం వ్యాలెట్ లో మీరు డబ్బు ట్రాన్ఫర్ చేస్తే 2 శాతం క్రెడిట్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.
గూగుల్ పే, గూగుల్ యాడ్ సర్వీసులతో పాటు గూగుల్ సెర్చ్ వేదికల ద్వారా మోసాలు వంటి పలు గూగుల్ ఆధారిత సేవల్లో అనేక సైబర్ మోసాలు జరుగుతున్నందున, నివారణ చర్యలపై యుద్దానికి సైబరాబాద్ పోలీసులు, గూగుల్ అధికారులు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.