Krithi Shetty Flops : కృతి శెట్టి కెరీర్ ఇక క్లోజ్‌?.. బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ

Krithi Shetty Flops : కృతి శెట్టి కెరీర్ ఇక క్లోజ్‌?.. బ్యూటీకి దెబ్బ మీద దెబ్బ

Krithi Shetty Flop Movies కృతి శెట్టి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. చివరకు కస్టడీ సినిమా అయినా కృతిని గట్టెక్కిస్తుందని అంతా భావించారు. కానీ కృతిని ఈ సినిమా సైతం ముంచేసింది. వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న కృతికి కస్టడీ రూపంలో మరో దెబ్బ తగిలింది.

/telugu/entertainment/krithi-shetty-once-again-blamed-by-custody-flop-103257 May 16, 2023, 03:54 PM IST
Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బేబమ్మ.. ఎందుకో తెలుసా?

Krithi Shetty: బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసిన బేబమ్మ.. ఎందుకో తెలుసా?

Krithi Shetty Rejected Bollywood Offer: తనకి బాలీవుడ్ సినిమా అవకాశం వస్తే వదులుకున్నానని కృతి శెట్టి వెల్లడించింది. అయితే అలా ఎందుకు చేసింది అనేది ఆసక్తికరంగా మారింది.  

/telugu/entertainment/krithi-shetty-rejected-bollywood-offer-here-is-the-reasons-for-rejection-72804 Aug 9, 2022, 05:56 PM IST
Krithi Shetty: కృతి శెట్టి అందంపై విమర్శలు.. అక్కడ సర్జరీ చేయించాలని నిర్ణయం.. ఎప్పుడంటే?

Krithi Shetty: కృతి శెట్టి అందంపై విమర్శలు.. అక్కడ సర్జరీ చేయించాలని నిర్ణయం.. ఎప్పుడంటే?

Krithi Shetty Plastic surgery to her lips:  కృతి శెట్టి తన అందాన్ని మెరుగుపరుచుకునే పనిలో పడినట్లు సమాచారం. అందుకోసం ఆమె సర్జరీ కూడా చేయించుకోవడానికి సిద్ధమైనట్లుగా టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.

/telugu/entertainment/krithi-shetty-plastic-surgery-to-her-lips-krithi-shetty-plastic-surgery-72216 Aug 3, 2022, 10:33 PM IST
 Krithi Shetty Photos: చీరలో కవ్విస్తున్న బేబమ్మ.. అందాల ఆరబోతతో రెచ్చిపోయిందిగా!

Krithi Shetty Photos: చీరలో కవ్విస్తున్న బేబమ్మ.. అందాల ఆరబోతతో రెచ్చిపోయిందిగా!

Krithi Shetty Hot Saree Photos: చీరకట్టులో తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. కొత్తరకం బ్లౌజ్ తో ఆమె అందాలు ఆరబోసేందుకు ప్రయత్నించింది.

/telugu/entertainment/krithi-shetty-hot%C2%A0saree-photos-viral-in-social-media-krithi-shetty-hot-photos-in-google-71488 Jul 28, 2022, 07:53 AM IST
NTR Movie Update: హై రిస్క్‌లో యంగ్ టైగర్ 'పెద్ది'..?

NTR Movie Update: హై రిస్క్‌లో యంగ్ టైగర్ 'పెద్ది'..?

జోరు మీదున్న ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న తారక్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కూడా ఒక సినిమా కూడా చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సినీ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది. 

/telugu/entertainment/young-tiger-ntr-movie-with-uppena-fame-buchhi-babu-peddi-at-high-risk-59520 Apr 4, 2022, 03:20 PM IST
Krithi shetty in Uppena: ఉప్పెన మూవీ విడుదలై ఏడాది పూర్తి- కృతి శెట్టిలో ఎంత మార్పో చూశారా..

Krithi shetty in Uppena: ఉప్పెన మూవీ విడుదలై ఏడాది పూర్తి- కృతి శెట్టిలో ఎంత మార్పో చూశారా..

Krithi shetty in Uppena: ఉప్పెన సినిమాతో హీరోయిన్​గా పరిచయమైన కృతి శెట్టి.. ప్రస్తుతం టాలీవుడ్​లు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఉప్పెన రిలీజ్ అయ్యి నేటికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో కృతి శెట్టి కొన్ని స్పెషల్​ ఫొటోలోను ఇన్​స్టాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూసేద్దామా మరి.

/telugu/photo-gallery/one-year-to-uppen-movie-krithi-shetty-recalled-shooting-memories-with-few-photos-55357 Feb 12, 2022, 06:43 PM IST
Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్

Uppena Movie: ‘జల జల జలపాతం నువ్వు’ వీడియో సాంగ్‌తో సర్‌ప్రైజ్ చేసి Uppena మూవీ యూనిట్

Jala Jala Jalapaatham​ Video Song From Uppena Movie: మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన మూవీతో ఉప్పెనలా కలెక్షన్లు రాబట్టాడు. హీరోయిన్‌ కృతిశెట్టి టీనేజీ అమ్మాయి అయినప్పటికీ వయసుకు మించి పరిణతిని తన నటనలో చూపించి ప్రశంసలు అందుకుంది.

/telugu/entertainment/jala-jala-jalapaatham-full-video-song-from-uppena-telugu-movie-41565 Mar 19, 2021, 03:46 PM IST
Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు

Uppena Movie: సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.. ఆసక్తిగా Tollywood అభిమానులు

 టాలీవుడ్‌లో అడుగుపెట్టడంతోనే సక్సెస్ సాధించాడు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో వైష్ణవ్ తేజ్. హీరోయిన్‌ కృతిశెట్టికి సైతం ఇది తొలి మూవీనే అయినా బెస్ట్ ఫర్మార్మెన్స్‌తో ఉప్పెన మూవీ సక్సెస్‌తో తన వంతు పాత్ర పోషించింది. సక్సెస్‌ఫుల్ మూవీ ఉప్పెన నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది.

/telugu/entertainment/uppena-movie-latest-update-sandramlona-neerantha-kanneeraayane-lyrical-video-to-be-released-40365 Feb 15, 2021, 06:33 PM IST
Uppena Success Celebration: ఉప్పెన మూవీ టీమ్‌ను అభినందించిన Chiranjeevi, రామ్ చరణ్‌

Uppena Success Celebration: ఉప్పెన మూవీ టీమ్‌ను అభినందించిన Chiranjeevi, రామ్ చరణ్‌

 గతంలో సినిమా విడుదలయ్యాక 50 రోజులకో, లేదా 100 రోజులు విజయవంతంగా నడిస్తేనో హిట్, సూపర్ హిట్ అని ప్రకటించుకునేవారు. అందుకు తగ్గట్లుగా మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేవి. కానీ ప్రస్తుతం కాలం మారిపోయింది. సినిమా విడుదలైన రెండు మూడు రోజులలోనే సినిమా హిట్టా, ఫట్టా తేల్చేసి సక్సె్స్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

/telugu/entertainment/uppena-team-success-celebration-with-chiranjeevi-and-ram-charan-40311 Feb 14, 2021, 07:17 PM IST
Uppena Movie: ఉప్పెన మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mythri Movie Makers

Uppena Movie: ఉప్పెన మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన Mythri Movie Makers

Uppena Movie Set To Release On February: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్,  కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ఉప్పెన. సినిమా విడుదలకు ముందే ఆడియో పరంగా సక్సెస్ సాధించింది ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు.

/telugu/entertainment/uppena-movie-set-to-release-on-12th-february-39438 Jan 26, 2021, 06:09 PM IST
Krithi Shetty: నానీతో ఉప్పెన హీరోయిన్ మూవీ

Krithi Shetty: నానీతో ఉప్పెన హీరోయిన్ మూవీ

ఉప్పెన సినిమాతో తెలుగు సినీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న తార కృతి శెట్టి. 

/telugu/entertainment/krithi-shetty-bags-two-more-telugu-films-one-with-natural-star-nani-29461 Oct 4, 2020, 10:21 PM IST
Uppena Movie: ‘ఉప్పెన‌’ సినిమా డబుల్ ధమాకా కానుందా!

Uppena Movie: ‘ఉప్పెన‌’ సినిమా డబుల్ ధమాకా కానుందా!

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి తొలి పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’ (Uppena Movie). లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమాను రెండు భాగాలుగా అందించాలా అనే యోచనలో నిర్మాణలున్నారు. ఓటీటీలో రెండు భాగాలుగా ఉప్పెన సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

/telugu/flash-news/vaishnav-tejs-uppena-movie-as-two-parts-producers-on-discussion-27260 Aug 30, 2020, 02:56 PM IST
uppena song doing well : ఆకట్టుకుంటున్న 'ఉప్పెన' పాట

uppena song doing well : ఆకట్టుకుంటున్న 'ఉప్పెన' పాట

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. 'ఉప్పెన' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాతో సాయి ధరమ్ తమ్ముడు వైష్ణవ్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్, పాట విడుదల చేశారు.  ఈ రెండూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

/telugu/entertainment/uppena-song-doing-well-19338 Mar 6, 2020, 06:34 PM IST

Trending News