American President | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA ) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు జారాడు. ఆ దేశానికి చెందిన అంటువ్యాధుల నిపుణుడు అయిన ఆంటోని ఫౌచీని ( Dr Fauci ) ఘాటుగా విమర్శించాడు ట్రంప్.
India invites Australia to Malabar naval drill: న్యూ ఢిల్లీ: భారత నావికాదళం నిర్వహించబోయే మలాబార్ నేవి డ్రిల్ ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి ఆస్ట్రేలియాను భారత్ అధికారికంగా ఆహ్వానించింది. ఇప్పటివరకు భారత్, అమెరికా, జపాన్ సభ్యదేశాలుగా ఉన్న నేవి డ్రిల్ క్లబ్లో ( Malabar naval drill ).. తాజాగా ఆస్ట్రేలియా కలయికతో ‘క్వాడ్’ లేదా చతుర్భుజ సంకీర్ణంగా మారింది. ఐతే సరిగ్గా ఇదే పరిణామం ఆసియాలో ఒంటరి అవుతున్న చైనాను తీవ్ర కలవరపాటుకు గురిచేస్తోంది.
అక్టోబర్ 10వ తేదీ నుంచి రెండవ అమెరికన్ ప్రెసిడెంట్ డిబేట్ వర్చువల్ మాధ్యమంలో ప్రారంభం కానుంది. అయితే దీనికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ( American President ) డోనాల్డ్ ట్రంప్ అంగీకారం తెలపాల్సి ఉంటుంది.
కరోనా మహమ్మారి ఇంకా కొనసాగుతోంది. కోట్లాది ఉద్యోగులు (Walt Disney Job Cuts) రోడ్డున పడ్డారు అయినా ఉద్యోగాల కోతలు పెరుగుతున్నాయి తప్ప.. తగ్గడం లేదు. వాల్ట్ డిస్నీ తమ థీమ్ పార్కులలో 28 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
పేదవారికి ఇల్లుంటాయి. డబ్బున్నవాళ్లకు భవనాలుంటాయి. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) 27 ఏళ్ల వయసులోనే కొన్ని వేల ఇల్లకు యజమాని అయ్యాడు. ట్రంప్ ఆస్తి గురించి తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు.
హెచ్1బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట (US allows H-1B visa holders to enter country) కలిగించింది. ఇదివరకు పని చేసిన ఉద్యోగాలు చేసేందుకైతే అమెరికాకు తిరిగి రావొచ్చునని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump Bans TikTok Transactions) చెప్పిన పని చేశారు. టిక్ టాక్ (TikTok), విఛాట్ (WeChat) యాప్స్‌పై లావాదేవీలు నిషేధించి చైనాకు షాకిచ్చారు.
Donald Trump Comments on India- China: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దేశం, చైనాపై ఆరోపణలు చేశారు. భారత్ ( India ) చైనా దేశాలు పర్యావరణ కాలుష్యం.. ముఖ్యంగా వాయు కాలుష్యం ( Pollution) గురించి పట్టించుకోవని ఆరోపించాడు ట్రంప్.
ముంబై ఉగ్రదాడుల ( Mumbai Attack ) కేసు ఇప్పుడు అమెరికాలో చర్చనీయాంశమైంది. అది కూడా సాక్షాత్తూ అక్కడి కోర్టులో దీనిపై చర్చ సాగింది. 12 ఏళ్ల క్రితం జరిగిన దాడుల గురించి అమెరికాలో ఇప్పుడు చర్చ జరగడమేంటనే సందేహం రావచ్చు. కానీ నిజం...అదే జరిగింది.
ఇప్పటివరకూ కోటిన్నర మంది కరోనా వైరస్ బారిన పడగా, 6 లక్షలకు పైగా కోవిడ్19 మరణాలు సంభవించడం ఆందోళన పెంచుతోంది. కరోనా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని WHO చెబుతోంది.
హైదరాబాద్: కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన చైనా (China ) తాజాగా మరో కుట్రకు తెరతీసిందని అమెరికా ఆరోపిస్తోంది. కరోనావైరస్ వ్యాక్సిన్ ( COVID-19 vaccine ) తయారు చేస్తోన్న బయోటెక్ సంస్థలపై హ్యాకింగ్ చేయడం ద్వారా చైనా హ్యాకర్స్ సైబర్ దాడులకు పాల్పడుతున్నారని అమెరికా ఆరోపించింది.
కరోనావైరస్ ( coronavirus) మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఇంకా నియంత్రణలోకి రాలేదని.. ఇది మరింత ఉగ్రరూపం దాల్చుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా COVID-19 కేసుల సంఖ్య గత ఆరు వారాల్లోనే రెట్టింపు అయ్యిందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తంచేసింది.
కరోనావైరస్ విషయంలో అమెరికా, చైనా మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. చైనానే కరోనా వైరస్ మహమ్మారిని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిచేసిందని, అది చైనీస్ వైరస్, వుహాన్ వైరస్ అంటూ చాలా సందర్భాల్లో అధ్యక్షుడు ట్రంప్ బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కారు. అయితే ఈ సారి ట్రంప్ కరోనా విషయంపై మాట్లాడకుండా చైనా వల్ల జరిగిన నష్టం గురించి ప్రస్తావించారు.
జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు, ప్రజలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ట్వీట్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
వైద్యులు, సంబంధిత రంగ నిపుణులు ఎంత చెబుతున్నా ప్రజలు మాస్కులు ధరించడం లేదని, దీని వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రముఖ వైద్యుడు డా. ఆంటోనీ ఫౌసీ హెచ్చరించారు. రోజుకు లక్ష కేసులు నమోదవుతాయని, కరోనా పోయేంత వరకు(CoronaVirus Cases In USA) ఎన్ని మరణాలు సంభవిస్తాయోనంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ రేట్ల స్వల్ప లాభాల మధ్య దేశీయ బంగారు ఫ్యూచర్స్ దాదాపు ఒకశాతం పెరిగి పది గ్రాముల బంగారం ధర రూ.46,100ను తాకింది. ఎంసీక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ.402 పెరిగి రూ.46,100కు చేరుకుంది.
గత మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు, కరోనా మహమ్మారి విజృంభణ తీవ్రం కావడం పలు కారణాల వల్ల ధరలు భగ్గుమంటున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాములకు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.