బంగారం ధరలు భగ భగ మండిపోతున్నాయి. అమెరికా-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యలో, అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి పసిడి ధరలను ఒక్కసారిగా పెంచేశాయి.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోన్న కరోనా వైరస్ చైనాలోని వూహాన్ నగరం ల్యాబ్‌లోనే ఉత్పత్తి అయిందని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించబడ్డ తరువాతనే ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిందని
ప్రపంచాన్ని కుదిపేస్తోన్న కరోనా మహమ్మారి ఉనికి, ఆవిర్భావంపై దర్యాప్తు జరిపేందుకు అమెరికా తన వైద్య నిపుణులను పంపించాలని ప్రయత్నం చేస్తున్నట్టు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. కోవిడ్ 19
దేశంలో ఆర్థిక వ్యవస్థ కొంత గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఉద్దేశించిన లాక్డౌన్ ఫలప్రదమైందని, చాలా రాష్ట్రాల్లోని జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాకపోవడం సత్ఫలితాన్నిచ్చిందని
ప్రపంచవ్యాప్తంగా భయంకరంగా వ్యాప్తి చెందుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య ఆందోళన కల్గిస్తోంది. ఏ దేశంలో లేనంతగా అమెరికాలో కరోనా బీభత్సంతో 5,61,103 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 22,106 మంది మృత్యువాత పడ్డారు.
అమెరికాలో కరోనా వైరస్ కారణంగా ఒక్కరోజులోనే 2,108 మంది మృతి చెందడం ఆ దేశ పౌరులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా ఒక దేశంలో 24 గంటల్లోనే ఇంతమంది చనిపోవడం అనేది ఇదే తొలిసారి.
ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కరోనా మహమ్మారి అమెరికాలో మరణ మృదంగం సృష్టిస్తోంది. కాగా మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాప్తిపై మాట్లాడుతూ.. పది వారాల పాటు అన్నీ రకాల సముదాయాలను కఠినంగా అమలు చేయాలని, లేకపోతే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారు. అమెరికా వ్యాప్తంగా కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో ది వాషింగ్టన్ పోస్ట్ ద్వారా పేర్కొన్నారు. భయంకరంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి సంక్రమణపై
కరోనావైరస్ (coronavirus) ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తూ కేంద్రం మరో కఠిన నిర్ణయం తీసుకుంది. మార్చి 18 తర్వాత అమెరికా, యూరప్, టర్కీ నుంచి భారత్‌కి వచ్చేవారిని దేశంలోకి అనుమతించేది లేదని కేంద్రం స్పష్టంచేసింది.
కరోనా వైరస్ మరో రకమైన వివాదానికి దారితీసింది. ఈ మహమ్మారి ఇప్పుడు అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా మధ్య అంతర్జాతీయ సంబందాలకు కారణమైందా? అనే వార్తలు పుట్టుకొస్తున్న నేపథ్యంలో చైనాలోని వుహాన్ నగరంలో
అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా విషాదకర సంఘటన చోటుచేసుకున్నప్పటికీ భయంకరమైన ప్రమాదం నుండి ప్రాణాపాయం తప్పించుకున్నాడు ఓ అదృష్టవంతుడు. సౌత్ లాస్ ఏంజిల్స్‌లో మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగిందని కేటీఎల్ఏ
తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఘజ్ని ప్రాంతంలో యుఎస్ విమానం కూలిపోయిందని, విమానంలో ఉన్న ప్రయాణికులందరూ మరణించారని తాలిబాన్ పేర్కొంది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని గంటల తర్వాత తాలిబన్ స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.