Uttar Pradesh New Cabinet: యూపీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ.. ఈసారి కేబినెట్లో ఎవరికి ప్రాధాన్యతనివ్వముంది.. కేబినెట్ కూర్పు ఈసారి ఎలా ఉండబోతుంది.
Tragedy in a Wedding in UP's Kushinagar: పెళ్లి వేడుకలు జరుగుతున్న ఓ ఇంట్లో ఊహించని విషాదం చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన 13 మంది ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందారు.
PM KISAN Money: రైతులకు కేంద్ర ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఇటీవలే పొందిన డబ్బును తిరిగి చెల్లించాలని ఉత్తరప్రదేశ్ రైతులను ఆదేశించింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసే లోగా డబ్బును తిరిగి చెల్లించాలని.. లేని పక్షంలో నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు రైతులను హెచ్చరించారు.
Born on Same Day: మనం చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులను పుట్టినరోజు తేదీని చెప్పమని అడిగితే ఒకరు ఒక నెల చెప్తే.. మరొకరు మరో నెలలో జన్మించినట్లు చెబుతారు. అలా ఒకే తేదీన ఇద్దరు, ముగ్గురు పుడితేనే ఆశ్చర్యపోతాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో మాత్రం 80 శాతం మంది జనవరి 1వ తేదీనే పుట్టారంట. అదేంటి అని సందేహిస్తే.. కావాలంటే మా ఆధార్‌కార్డులు చూడండి అని అంటున్నారు.
BJP MLA Jailed for 5 Years: నకిలీ సర్టిఫికేట్స్ తో ఓ కాలేజీలో అడ్మిషన్ పొందిన నేరం కింద భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ఐదేళ్ల జైలు శిక్ష పడింది. ఫేక్ సర్టిఫికేట్స్ తో కాలేజీలో చేరాడనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం.. అది నిజమే అని తేల్చి శిక్ష విధించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోసాయ్ గంజ్ నియోజకవర్గంలో జరిగింది.
Girls Molested in UP: ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఓ పాఠశాల ప్రిన్సిపల్.. విద్యార్థినులపై వేధింపులకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న మహిళా కమిషన్.. వెంటనే రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది.
Viral Video: ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో ఓ భగ్న ప్రేమికుడు హల్ చల్ చేశాడు. పెళ్లి మండపంలోకి వచ్చిన ఓ భగ్న ప్రేమికుడు.. వధువు నుదుటిపై సింధూరం పెట్టి పెళ్లి పెద్దల ఆగ్రహానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Leopard Strays Into School: ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ జిల్లాలో భయంకరమైన సంఘటన జరిగింది. చౌదరి నిహాల్ సింగ్ పాఠశాలలో చిరుత పులి ప్రవేశించింది. పదో తరగతి గదిలోకి ప్రవేశించిన ఆ చిరుత పులి లక్కీ రాజ్ సింగ్ అనే బాలుడిపై దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Faizabad Junction New Name: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మారుస్తున్నట్లు రైల్వే శాఖ అధికారికంగా ప్రకటించింది. 19వ శతాబ్దం నాటి ఫైజాబాద్ రైల్వేస్టేషన్ పేరును ‘అయోధ్య కంటోన్మెంట్’గా మార్చడంపై చరిత్రకారులు, స్థానికుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
Hathras rape case latest updates: లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలైన 19 ఏళ్ల యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటుచేసుకున్న ఈ సామూహిక అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనను ఖండిస్తూ ప్రముఖులు, పౌరులు సామాజిక మాధ్యమాల్లో నిందితులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.