Snakes Facts: మనదేశంలో అనేక రకాల పాములు,కొండ చిలువలను మనం చూస్తుంటాం. వీటిలో కొన్ని విషపూరితమైనవి కాగా, మరికొన్ని విషలేనివని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పాములపై ఉండే గుర్తుల ఆధారంగా అవి ఎలాంటి స్వభావంకల్గి ఉంటాయో నిపుణులు చెబుతుంటారు.
Snake Bite News: ములుగు జిల్లాకు చెందిన మహిళ ఉపాధి హమీ పనుల కోసం వెళ్లింది. అనుకోకుండా ఒక పాము ఆమె కాళ్లకు కాటు వేసింది. దీంతో ఆమె భయపడిపోకుండా వెంటనే దాన్ని చంపి, బాటిల్ లో వేసుకుంది.
Snake Viral Video: యువతి కింగ్ కోబ్రా ముందు ఏమాత్రం భయంలేకుండా కూర్చుంది. అంతటితో ఆగకుండా.. కింగ్ కోబ్రాకు ముద్దుపెట్టుకుంటూ వింతగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mongoose Vs Snake: పాములు, మంగీసలకు అస్సలు పడదని మనకు తెలిసిందే. ఇవి రెండింటికి మధ్య జాతీ వైరం ఉంటుంది. పొరపాటున కూడా ముంగీకళ్లకు పాము కన్పించిందా.. ఇంకా అంతే సంగతులు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
King Cobra Blood: అక్కడ పాము రక్తానికి ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతిరోజు పాముల రక్తం కోసం గంటల తరబడి వేచిచూస్తారంట. అంతేకాకుండా.. ఒకరోజుకు పాముల రక్తంను అమ్ముతూ పది లక్షలవరకు సంపాదిస్తారంట. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Fing In Bedroom: ఆస్ట్రేలియాలో షాకింగ్ ఘటన ఎదురైంది. స్థానికంగా ఉండే ఒక మహిళ తన పిల్లల గదిలో దుస్తులు పెట్టే ర్యాక్ లో భయంకరమైన పామును గమనించింది. వెంటనే భయపడిపోయి ఇంట్లో వాళ్లను అలర్ట్ చేసింది.
Venomous snakes: కొన్నిరకాలు పాములు కాటు వేయగానే సెకన్లు వ్యవధిలో విషం శరీరంలోకి వెళ్లిపోతుంది. అది రక్త ప్రసరణ వ్యవస్థ, నాడీ వ్యవస్థపై పనిచేస్తుంది. వీటినుంచి విడుదలైన విషం కణాలను నిర్వీర్యం చేస్తుంది.
Snake Video Viral: ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. వచ్చి పిల్లల కబోర్డులో దూరింది. పిల్లల దుస్తులు తీసేందుకు కబోర్డు తెరవగా ఆ అతిథి బుసలు కొట్టింది. అందులోంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. తీవ్ర భయాందోళన చెందిన తల్లి పిల్లలను అప్రమత్తం చేసి అత్యంత జాగ్రత్తగా పామును వెళ్లగొట్టింది. ఆ పామును ఎలా వెళ్లగొట్టింది..? పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఏం చేసిందోనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
Top 10 World Deadliest Snakes in the world. బిల్చెర్స్ సీ స్నేక్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము సముద్రంలో ఉంటుంది. అందుకే బిల్చెర్స్ సీ స్నేక్ ప్రజలకు కనిపించదు.
How Do Snakes Give Birth: ప్రస్తుతం సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ వీడియోలు కొన్ని చూడడానికి ఫన్నీగా ఉంటే.. మరి కొన్ని మాత్రం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి చాలామంది భయాందోళనలకు కూడా గురవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.