Shukra Gochar: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు, అంగారకుడు కలయిక జరగబోతుంది. వీరిద్దరి సంయోగం వల్ల నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. శుక్రుడి రాశి మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శుక్ర సంచారం ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Shukra gochar 2023: ప్రస్తుతం గ్రహాల కమాండరైన అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల చివరిలో అదే రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగం నాలుగు రాశులవారికి మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Benefits of Dhan Yog: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చనున్నాడు. దీని కారణంగా అరుదైన ధన రాజయోగం ఏర్పడబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు మే 30న మిథునరాశిని విడిచిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేవో తెలుసుకుందాం.
Venus transit 2023: ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొందరు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. శుక్రుడి గోచారం వల్ల ఏయే రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని మార్చబోతున్నాడు. మే 30న శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Mars-Venus Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ఫ్రాధాన్యత ఉంది. వివిధ గ్రహాలు నిర్దేశిత రాశిలో నిర్ణీత సమయంలో ప్రవేశిస్తుంటాయి. ఆ ప్రభావం ఇతర రాశులపై ఎలా ఉంటుందో పరిశీలిద్దాం.
Venus transit 2023: ఈ నెల చివరిలో శుక్రుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. ప్రస్తుతం శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి సంచారం వల్ల ఏ రాశులు ప్రభావితమవుతాయో తెలుసుకుందాం.
Mars Transit in Cancer 2023: కర్కాటక రాశిలో అంగారకుడి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జీవితాల్లో తీవ్ర మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తీవ్ర ఆర్థిక సమస్యలు కూడా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Venus Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహ గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్మముంటాయి. ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కో అంశానికి కారకుడిగా భావిస్తారు. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వేర్వేరు రాశుల్లో గోచారం చేస్తుంటుంది.
Navapanchama Rajayogam: గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారంతో చాలా మార్పులు జరుగుతుంటాయి. జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం లేదా ఒకే రాశిలో కలయికతో యుతి లేదా యోగం ఏర్పడుతుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడినా కొన్ని రాశులపై ప్రత్యేకం కానుంది.
Venus transit 2023: కాలానుగుణంగా గ్రహాలు తమ రాశులను మారుస్తాయి. ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు రీసెంట్ గా రాశిని మార్చాడు. శుక్రుడి గోచారం కొందరి జీవితాలను నాశనం చేయనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: మే 02న శుక్రుడు తన సొంత రాశిని విడిచిపెట్టి మిథునరాశిలోకి ప్రవేశించాడు. శుక్రుడు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Luck will open for Virgo Zodiac Signs Peoples due to Shukhra Gochar 2023. మిధున రాశిలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారిని ప్రభావితం చేస్తుంది. శుక్రు సంచారంతో ఈ రాశి వారికి అదృష్టం పట్టనుంది.
Venus Transit 2023: హిందూ పంచాంగం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో వేర్వేరు రాశుల్లో గోచారం చేస్తుంటుంది. ఈ గ్రహ గోచారం లేదా రాశి పరివర్తనానికి విశేష ప్రాధాన్యత ఉందంటారు జ్యోతిష్య పండితులు.
Venus Transit 2023: గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత, మహత్యముంది. కొన్నింటి ప్రభావం అనుకూలంగా ఉంటే, మరి కొన్నింటి ప్రభావం ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Saturn Transit In 2023: కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో శశ అనే ప్రత్యేక యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.