TOP 25 Districts: ప్రపంచంలో మూడో ఆర్ధిక శక్తిగా ఎదగాలనేది ఇండియా ప్రయత్నం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంగా వివిధ రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంది, జీడీపీలో ఏ జిల్లా ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
MLC Kavitha Comments: 8 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలనపై మాటల యుద్ధం కొనసాగుతోంది. బీజేపీపై విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. 8 ఏళ్ల పాలనలో ఏం చేశారని విమర్శలు సంధిస్తున్నాయి.
KA Paul Meets Amit Shah: కేఏ పాల్ గురువారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్.. రాష్ట్రంలో తనపై జరిగిన దాడిపై గురించి కూడా అమిత్ షాకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.
Bangladesh చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇవన్నీ మన పొరుగుదేశాలు. ఆర్థికంగా బాగా బలపడి చైనా ఏకంగా ప్రపంచ స్థాయిలో ఆధిపత్యాన్ని చెలాయించే స్థాయికి ఎదగ్గా.... మిగతా దేశాల పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా రాజకీయ సుస్థిరత సాధించే స్థాయికి ఎదగలేకపోయింది. కొంత కాలం రాజుల పాలనలో ఆతర్వాత మావోల పాలనలో ఉన్న నేపాల్ పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇక అంతర్యుద్ధంలో ఇరుక్కోపోయిన శ్రీలంక ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తోంది. దేశం ఆర్థికంగా దివాళా తీసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 9.2 శాతంగా నమోదవ్వచ్చని (India Growth rate for 2021-2022) ప్రభుత్వం అంచనా వేస్తోంది. శుక్రవారం విడుదల చేసిన మొదటి ముందస్తు అంచనా నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ 7.3 శాతం క్షీణించిన విషయం (Govt on India GDP) తెలిసిందే.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ ప్రక్రియ ద్వారా భారీగా ప్రయోజనం చేకూరిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఏకంగా లక్షా 70 వేల కోట్లను అక్రమార్కుల చేతికి వెళ్లకుండా అడ్డుకట్ట వేశామన్నారు.
2020లో భారత ఆర్థిక వ్యవస్థ(India Economy) భారీగా పతనం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అన్ని ప్రాంతాల వృద్ధి రేటు తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనా వేయడం మాత్రం ఇదే మొదటిసారి.
దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కొద్దీ రోజుల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రాహుల్ బుధవారం ఘాటైన ట్వీటు చేశారు. బడ్జెట్ 2020పై ప్రధాని, ఆర్ధిక మంత్రి దిక్కుతోచని స్థితిలో
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.