Karun Nair: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు సాగుతోంది కరుణ్ నాయర్ బ్యాటింగ్. విజయ హాజరే ట్రోఫీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నాయర్‌కు సోషల్‌మీడియాలో మద్దతు ఒక రేంజ్లో పెరిగిపోతోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు నాయర్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Cricket World Records: క్రికెట్ చరిత్రలో ఇదొక అద్భుతం. కనీవినీ ఎరుగని రికార్డులకు వేదిక. అనితర సాధ్యమైన రికార్డులు ఒకే మ్యాచ్‌లో చోటుచేసుకున్నాయి. ఎన్ని రికార్డులంటే లెక్కెట్టుకోవల్సిందే.
దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2021ని హిమాచల్ ప్రదేశ్ కైవసం చేసుకుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ తమిళనాడుతో జరిగిన ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 11 పరుగుల తేడాతో గెలుపొంది.
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన వెంకటేశ్ అయ్యర్.. ఆ శతకంను ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్‌కు అంకితం చేశాడు. చిన్నప్పటినుంచి రజనీకి వీరాభిమాని అయిన వెంకీ.. శతకం అనంతరం సూపర్ స్టార్ స్టైల్లో సంబరాలు చేసుకున్నాడు.
Vijay Hazare Trophy Pacer Sreesanth: ఇటీవల నిషేధం గడువు ముగియడంతో మళ్లీ బంతిని అందుకున్న శ్రీశాంత్ నిప్పులు చెరిగాడు. విజయ్ హజారే ట్రోఫీలో తనదైన మార్క్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.
Sachin Tendulkars Son Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో రాణించి భారత జట్టులోకి రావాలని కలలు కంటున్నాడు అర్జున్ టెండూల్కర్. కానీ ఐపీఎల్ వేలానికి ముందే సచిన్ తనయుడు అర్జున్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
Ranji Trophy 2020-21: కరోనా వైరస్ కారణంగా తొలిసారి దేశవాళీ క్రికెట్ టోర్నీ నిలిచిపోయింది. 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని రద్దు చేసింది బీసీసీఐ. ప్రత్యామ్నాయంగా విజయ్ హజారే ట్రోఫీ జరగనుంది.
దేశీయ క్రికెట్లో తనదైన మార్కు ప్రదర్శనను కనబర్చిన మయాంక్ ప్రతీ ఫార్మాట్లో తనదైన ప్రతిభను చాటారు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్, కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్ల పేరిట ఉన్న రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.