Chief Minister YS Jaganmohan Reddy will visit Visakhapatnam today. The train will leave Gannavaram Airport at 10:25 am and reach Visakhapatnam at 11:05 am. From there it is 11 hours and 50 minutes to Rusikonda Pema Wellness Resort. There he will meet Haryana CM Manoharlal Khattar. After the meeting, they will leave Visakhapatnam at 1:25 pm and reach their residence in Thadepalli at 2:30 pm.
Nara Lokesh slams AP CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పలు సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అంశాల్లో ఎలాంటి విషయ పరిజ్ఞానం లేదని ఆరోపించిన లోకేష్.. ఆయన జనాన్ని ప్రలోభపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు.
Crime news: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్'’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Work from Home Town: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. కరోనా మహమ్మారి నేపధ్యంలో ప్రాచుర్యంలో వచ్చిన వర్క్ ఫ్రం హోం టౌన్ కాన్సెప్ట్ ప్రారంభించింది.
Harshavardhan a young man who attacked his girlfriend in Visakhapatnam was died : ఈ నెల 13న తాను ప్రేమించిన యువతిని... నీతో మాట్లాడాలి.. అంటూ విశాఖపట్నంలో ఒక సూర్యాబాగ్ లోని ఓ హోటల్ కు పిలిపించుకున్నాడు. అక్కడకు వచ్చిన యువతిపై హర్షవర్ధన్ పెట్రోల్‌తో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
software engineers died in road accident : అప్పటి వరకు సరదాసరదా గడిపిన వారు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు.
Mega Star Chiranjeevi: ఫ్యాన్స్ కోసం ఏ సహాయం చేయడానికైనా మెగాస్టార్ చిరంజీవి ముందుంటారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనుసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ అభిమానిని కలిసి...అతడి చికిత్స కోసం మెుత్తం ఖర్చులు తానే భరిస్తానని చిరంజీవి భరోసా ఇచ్చారు.
విశాఖ-అరకు మధ్య పర్యాటకానికి మరింత వన్నె తెచ్చేలా రైల్వేబోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇది వరకు ఈ మార్గంలో ఒక అద్దాల కోచ్ మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉండేది. పర్యటకులు పెరుగుతున్న నేపథ్యంలో..మరో రెండు అద్దాల బోగీలు జత చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Cyclone Gulab live updates, Cyclone Gulab hits coastal Andhra near Kalinapatnam: విశాఖపట్నం: గులాబ్ తుపాను ఆదివారం రాత్రి 7.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరం దాటింది. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరాన 20 కిమీ దూరంలో గులాబ్ తుపాన్ తీరాన్ని తాకింది. గులాబ్ తుపాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రతో పాటు దక్షిణ ఒడిషాలో భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి.
Gulab Cyclone: ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం విపత్తుల శాఖ సూచించింది.
Visakhapatnam Fire Accident: విశాఖపట్నంలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో గ్యాస్ లీకై..దట్టమైన పొగలు, మంటలు చెలరేగాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా..ఆరుగురికి గాయాలయ్యాయి.
APEPDCL: విశాఖలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 398 ఎనర్జీ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.