Tamil Hero Vishal injured at Laththi Movie shoot. విశాల్ హీరోగా తెరకెక్కుతున్న 'లాఠీ' సినిమా క్లైమాక్స్ ఫైట్ సీన్స్ కోసం చేసిన షూటింగ్లో మరోసారి గాయపడ్డాడు.
Target Kuppam: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ఫోకస్ చేశారు సీఎం జగన్. కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. భరత్ ద్వారా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేశారు.
Vishal on Puneeth Rajkumar: మరణం వరకూ అంత గొప్ప వ్యక్తి అని ఎవరికీ తెలియదు. మరణానంతరం ఆ వ్యక్తి సేవా కార్యక్రమాలన్నీ ఒక్కసారిగా వెలుగుచూశాయి. ఆ వ్యక్తి సేవా కార్యక్రమాల బాథ్యత తీసుకుంటానని మాటిచ్చి మరో హీరో గొప్పు మనసు చాటుకున్నాడు.
Laatti Title Teaser: ప్రస్తుతం ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ట్రెండ్ నడుస్తుండటంతో లాఠీ సినిమాను (Laatti movie) తమిళ, తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.
Chakra movie review and rating: విశాల్ సినిమాలు ఎలా ఉంటాయో, ఎలా ఉండాలో ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. ఈసారి కూడా విశాల్ తన ట్రాక్ తప్పలేదు. చక్ర పేరిట తన మార్క్ మూవీ వదిలాడు. ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కోరుకుంటున్న విజయాన్ని అందించిందా? లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి షాక్ తగిలింది. విశాల్, మిల్కీ బ్యూటి తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ‘యాక్షన్’ (Vishal Acton Movie) సినిమా వల్ల.. భారీగా నష్టపోయిన సినీ నిర్మాతకు.. హీరో విశాలే ఆ నష్టాన్ని భర్తీ చేయాలని మద్రాస్ హైకోర్టు (Madras High Court) శుక్రవారం తీర్పునిచ్చింది.
Madras High Court issues notices to hero Vishal | ఆయన తాజా చిత్రం ‘చక్ర’తో ప్రేక్షకుల మందుకు రావాలని విశాల్ (Actor Vishal) ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా విడుదల ఆపాలంటూ మద్రాస్ హైకోర్టు స్టే ఇవ్వడం కోలీవుడ్‌లో సంచలనమైంది.
భారత్‌లో కరోనాకేసులు (Coronavirus) విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల తాను కూడా కరోనా బారిన పడి కోలుకున్నానని హీరో విశాల్ (Vishal) వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే.
దేశంలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీకి చెందిన బీగ్ బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుటుంబం, అంతేకాకుండా చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.