2025 Most Awaited Telugu Movies: 2024 గిర్రున తిరిగిపోయింది. అపుడే 2025 అడుగుపెట్టాం. ఈ నేపథ్యంలో కొత్త యేడాదిలో పలు చిత్రాలు సంక్రాంతికి సందడి చేయబోతున్నాయి. ఇప్పటికే సంక్రాంతికి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పాటు బాలయ్య.. ‘డాకూ మహారాజ్’ .. వెంకటేష్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు పోటా పోటీగా విడుదల కాబోతున్నాయి. మరోవైపు కొన్ని చిత్రాలు తన సినిమాల రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
2025 Tollywod Most Awaited Movies: 2025లో అపుడే చాలా చిత్రాలు రిలీజ్ డేట్ ప్రకటించుకున్నాయి. కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయితే.. మరికొన్ని చిత్రాలు తన విడుదల తేదిని కన్ఫామ్ చేసుకున్నాయి. 2025లో తెలుగులో రాబోతున్న బిగ్ స్టార్ హీరోస్ సినిమాల విషయానికొస్తే..
NTR - Hrithik - War 2: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో మల్టీస్టారర్ మూవీస్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన స్పూర్తితో నార్త్, సౌత్ సూపర్ స్టార్స్ హృతిక్, ఎన్టీఆర్ కలయికలో తెరకెక్కుతోన్న ‘వార్ 2’ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది.
NTR - Prashanth Neeel - Rashmika: ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రష్మిక నటించబోతుందా అంటే ఔననే అంటున్నారు.
Jr NTR: ఎన్టీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ఓ ఆలయానికి పెద్ద ఎత్తున ధన సహాయం చేసాడు. ఆ విషయం గోప్యంగా ఉంచాలనుకున్న ఎలాగో బయటపడింది.
NTR - Prashanth Neel: దేశ వ్యాప్తంగా అందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో ఒకటి. ఎపుడో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ సినిమా 'సలార్ -2' కారణంగా ఆలస్యమైంది. తాజాగా ఈ సినిమా ఎపుడు సెట్స్ పైకి వెళ్లే డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
Jr NTR - Devara North Business: 'ఆర్ఆర్ఆర్' మూవీతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత ఎంతో కాలం వెయిట్ చేసి మరి కొరటాల శివ చెప్పిన 'దేవర' మూవీకి ఓకే చెప్పాడు. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన నార్త్ ఇండియా బిజినెస్ పూర్తి చేసుకుంది.
War 2: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్లో సైతం ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ క్రమంలో ఈ హీరో నుంచి రాబోతున్న వార్ 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Hrithik War 2 Movie Updates: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా యాక్ట్ చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'వార్ 2'. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇప్పటికే హృతిక్ రోషన్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. త్వరలో తారక్ షూటింగ్లో జాయిన్ కానున్నాడు. తాజాగా ఈ చిత్రంలో మరో తెలుగు నటుడు యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.
War 2: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ పై వరల్డ్ వైడ్ ఆసక్తి నెలకొని ఉంది. టాలీవుడ్ లోనే కాక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వార్ సినిమా తో ఈ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది.
NTR as Villain: మన ఇండియన్ సినిమాలో హీరో లకి ఎంత క్రేజ్ అయితే ఉందో విలన్ క్యారెక్టర్స్ కి కూడా అంతే క్రేజ్ ఉంటుంది. మరి స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ విలన్ గా చేస్తే ఎలా ఉంటుంది ? అదిరిపోతుంది కదా....అసలు ఎన్టీఆర్ కి ఈ విలన్ రోల్ కి సంభందం ఏంటి ? ఏ సినిమా కోసం ఎన్టీఆర్ విలన్ గా మారుతున్నాడు అనే విషయాలు తెలుసుకుందాం.
Vijay Devarakond Considerd for War 2 First: జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకోవాలని అనుకునే కంటే ముందే వార్ 2 సినిమాలో విజయ్ దేవరకొండను తీసుకోవాలని అనుకున్నారని, అయితే లైగర్ ఎఫెక్ట్ తో వెనక్కు తగ్గారని తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.