ఐపీఎల్ ఆక్షన్ సమయం సమీపిస్తోంది. దేశంలో ఐపీఎల్ ప్రారంభమై 17 ఏళ్ళవుతోంది. క్రికెట్ పూర్వకాలంలో ఐపీఎల్ ఆట లేనే లేదు. ఒకవేళ 1980-90 దశకంలో ఐపీఎల్ ఉండి ఉంటే అప్పటి క్రికెటర్లలో వేలంలో ఎవరు ఎక్కువ ధర పలికేవారనేది ప్రముఖ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అంచనాలు ఇలా ఉన్నాయి.
Wasim Akram Predicts Two Finalists: ఈ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరే రెండు జట్లను ఏవో జోస్యం చెప్పారు పాక్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్. భారత్ కచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటుందని.. పాకిస్థాన్ చేరుకునే అవకాశాలు లేవన్నారు. సౌతాఫ్రికా, ఆసీస్ జట్లలో ఒకటి రెండో ఫైనలిస్టు అవుతుందన్నారు.
IND vs PAK, Wasim Akram talks about Bhuvneshwar Kumar's bowling in Australia. టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆస్ట్రేలియా పిచ్‌లపై ఇబ్బంది పడే అవకాశం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ వసీమ్ అక్రమ్ అభిప్రాయపడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.