How to Get Rid of Yellow Teeth: ప్రస్తుతం చాలామంది పళ్ళ పై ఘాట్లు పేరుకుపోవడం వల్ల అందహీనంగా తయారవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వంట సోడాతో కలిగిన టూత్ పేస్ట్ ను వినియోగించాల్సి ఉంటుంది.
Yellow Teeth Remedies: దంతాలు మన శరీరంలో ముఖ్యమైన భాగం. వాటిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. వీటి క్లీనింగ్ కు ఆస్పత్రికి వెళ్తే జేబుకు చిల్లుపడాల్సిందే. అయితే ఈ సందర్భంలో ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ దంతాలు మెరవడమే కాకుండా, మీ డబ్బు కూడా ఆదా అవుతుంది.
Home Remedies To Whiten And Brighten Teeth: మీ దంతాలు పసుపు రంగులోకి మారడానికి కొన్ని కారణాలున్నాయి. అందుకు మీరు తీసుకునే ఆహారం కూడా ఒక కారణం అవుతుంది. మీరు పళ్లు ఎలా తోముతున్నా పసుపు రంగుగా మారుతున్నాయా.. మీ నోటి నుంచి దుర్వాసన వస్తుందా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.