Jaggayyapeta Ex MLA Ready To Joins In Pawan Kalyan Janasena Party: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మరో భారీ షాక్ తగలనున్నట్టు కనిపిస్తోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన కీలక నాయకుడు పార్టీకి గుడ్‌బై పలకనున్నట్లు సమాచారం.
Ex CM YS Jagan Sensational Comments On Chandrababu: వరదలను నియంత్రించడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Former CM YS Jagan Announced One Crore Donation To Vijayawada Flood Victims: వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు.
YS Sharmila Sensational Allegations On YS Jagan: హీరోయిన్ వ్యవహారం అంశంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. ఇంత నీచానికి దిగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Miss You Dad YS Jagan Emotional On His Father: తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ భావోద్వేగానికి లోనయ్యారు. 'మిస్ యూ డాడ్' అంటూ 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఇక ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.
YS Jagan Mohan Reddy Shocked Heavy Rainfall: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
YS Jagan Reacts About Gudlavalleru College Hidden Camera Issue: తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన గుడ్లవల్లేరు కళాశాల రహాస్య కెమెరాల ఉదంతంపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా చంద్రబాబును మేల్కొవాలని విజ్ఞప్తి చేశారు.
YSRCP Rajya Sabha MPs Likely To Resign And They Plans To Join Kutami: ఎన్నికల్లో ఓటమితో తీరని నష్టాల్లోకి పడిన వైఎస్సార్సీపీ మరింత సంక్షోభంలోకి వెళ్తోంది. రాజ్యసభ ఎంపీలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారు.
MLC Pothula Suneetha Resign From MLC And YSRCP: వైఎస్సార్సీపీకి గడ్డు రోజులు వచ్చాయి. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ సంక్షోభంలోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా మరో కీలక నాయకురాలు రాజీనామా చేశారు.
YS Jagan Mohan Reddy Fire On Chandrababu Failures In Seasonal Diseases Control: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులు ప్రజల ప్రాణాలు తీస్తుండడంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును నిలదీశారు.
YS Jagan Meets Victims Achyutapuram SEZ Incident: అచ్యుతాపురం సెజ్‌లో గాయపడిన బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
YS Jagan Mohan Reddy First Visakhapatnam Tour After Defeat In Elections: అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణం చేస్తానన్న నగరంలో మాజీ సీఎంగా పర్యటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.
Reactor Blast At Escientia Pharma In Atchutapuram SEZ: ఏపీలో మరో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఏడుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు.
YS Sharmila Why Not Ties Rakhi To Her Brother YS Jagan Mohan Reddy: రాజకీయంగా ఎన్ని విభేదాలున్నా రాఖీ పండుగ అందరినీ కలుపుతుంది. కానీ ఏపీలో మాత్రం అన్నాచెల్లెలు వైఎస్ జగన్, షర్మిల ఈసారి కూడా రాఖీ పండగ రోజు కూడా కలుసుకోలేకపోయారు.
Nandamuri Balakrishna Shocked To YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సినీ నటుడు బాలకృష్ణ భారీ దెబ్బ కొట్టాడు. వైఎస్సార్సీపీని కోలుకోలేని విధంగా చేశాడు.
Independence Day 2024 Celebrations In New Delhi: తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. ప్రధాన పార్టీల నాయకులు పాల్గొని సంబరాల్లో పాల్గొన్నారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, నారా లోకేశ్ స్వాతంత్ర్య వేడుకలకు హాజరయ్యారు.
YS Jagan Signal To Duvvada Srinivas Resign MLC: పార్టీ నాయకుల వ్యక్తిగత వివాదాలు పార్టీకి చేటు చేస్తుండడంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
YS Jagan Fires on CM Chandrababu Naidu: టీడీపీ కూటమి ఇచ్చిన సిక్స్ గ్యారంటీలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. హామీల అమలు అటకెక్కించారంటూ ట్విట్టర్లో ప్రశ్నించారు. జూన్ 2024 నాటికి ఉన్న అప్పులు చిట్టాను బయటపెట్టారు. https://bit.ly/4dkOKru వెబ్సైట్ లింక్ ఇచ్చి చదువుకోవాలంటూ సూచించారు.
Suneetha Narreddy Meets AP Home Minister Anitha: మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కేసులో సహకరించాలని ఏపీ హోంమంత్రిని కలవడం కలకలం రేపింది.
YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్‌తో తేల్చుకుంటామని హెచ్చరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.