CM YS Jagan Off To London Tour With Family: సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణానికి బయల్దేరారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే జగన్ ఓ వారం పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భార్య భారతి, పిల్లలతో కలిసి జగన్ విహార యాత్రకు వెళ్లారు.
CBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్‌కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Cross Voting In Kadapa Assembly Seats: అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. పోలింగ్ సరళి చూస్తుంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.
Political Party Chiefs Where Cast Their Votes In AP Elections: ఓటేసేందుకు ప్రజలంతా స్వస్థలాలకు చేరుకుంటుండగా.. ఆయా రాజకీయ పార్టీల నాయకులు కూడా తమ ఓటు ఉన్న ప్రాంతాలకు వెళ్లారు. సీఎం జగన్ పులివెందులలో ఓటు వేయనున్నారు.
YS Jagan Mohan Focused On Birth Place Kadapa District: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్సార్ మరణం, కాంగ్రెస్ పార్టీ పునఃప్రవేశం, చంద్రబాబు నీచపు రాజకీయంపై దుమ్మెత్తిపోశారు.
YS Sharmila Gets Emotional And Tears On YS Jagan Comments: ఏపీ రాజకీయాల్లో వైఎస్ షర్మిల మరోసారి తన సోదరుడు, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నొచ్చుకున్న ఆమె మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు.
CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
YS Jagan Mohan reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఎమోషనల్ అయ్యారు. తన చెల్లెలు వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నానంటూ ఎమోషనల్ అయ్యారు.ఈ ఘటన ఎన్నికల వేళ ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Asaduddin Owaisi Supports To YSRCP In AP Elections: ఏపీ ఎన్నికల వ్యవహారంపై తెలంగాణకు చెందిన కీలక నాయకుడు, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఓ పార్టీకి అసద్ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆయనే గెలుస్తాడని ప్రకటించారు.
YS Jagan Convoy Hits Dog In Gannavaram: ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న క్రమంలో అనూహ్య సంఘటన చోటుచేసుకోవడంతో సీఎం జగన్ చలించిపోయారు. కుక్కకు దగ్గరుండి వైద్యం అందించాలని ఆదేశించారు.
KTR Prediction On Andhra Pradesh Elections: మొన్న మాజీ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై స్పందించగా.. తాజాగా ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ కూడా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికలపై జోష్యం చెప్పారు.
YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో విడుదల చేయగా.. అందులో కీలకమైన.. అతి ముఖ్యమైన హామీలు, అంశాలు ఇలా ఉన్నాయి. వీటితో జగన్ అధికారం సాధిస్తారా? లేదా? అనేది ఆసక్తికరం.
YSRCP Election Manifesto 2024 Here Full Details In Telugu: ఐదేళ్లు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ పాలించిన వైఎస్సార్సీపీ రెండోసారి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చేసుకుని పాలిస్తామని తన మేనిఫెస్టోతో తెలిపింది.
YSRCP Manifesto: మరోసారి అధికారం సొంతం చేసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ భారీ వ్యూహంతో సిద్ధమయ్యారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు, ప్రజాకర్షన పథకాలను సీఎం జగన్ ప్రకటిస్తారని సమాచారం. మహిళలు, రైతులు, యువతకు మేనిఫెస్టోలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
YS Sunitha Reddy Bandage Suggest To YS Jagan: ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్ కుటుంబం మధ్య ఇది తీవ్ర దుమారం రేపుతుండగా వైఎస్ సునీత కీలక విమర్శలు చేసింది.
YS Jagan Assets Debts And Cases Here Full Details: ఎన్నికల సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన ఆస్తులను ప్రకటించారు. పులివెందులలో నామినేషన్ వేసిన ఆయన అఫిడవిట్లో ఆస్తిపాస్తులను ప్రకటించగా ఆ వివరాలు చర్చనీయాంశమైంది.
Pawan Kalyan Warns To Jagan: తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేస్తున్న సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసే వ్యక్తి ఒక ముఖ్యమంత్రా? అని ప్రశ్నించారు. పెళ్లాలను తిట్టే మూర్ఖుడు జగన్ అని మండిపడ్డారు. ఇంకోసారి తన పెళ్లిళ్లపై విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు.
5 Accused Arrest In YS Jagan Stone Attack: సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటన కీలక మలుపు తిరిగింది. జగన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిగా అనుమానిస్తూ ఐదుగురిని సిట్ అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు మద్యం కోసం చేసినట్లు తేలింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.