CID Files Case On Chandrababu Nara Lokesh On Land Titling Case: లేని విషయాన్ని ఉన్నట్టు చూపించి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్న చంద్రబాబు, లోకేశ్‌పై ఈసీ కొరడా ఝుళిపించింది. ఈసీ ఆదేశాలతో సీఐడీ తండ్రీకొడుకులపై కేసు నమోదు చేయడం ఏపీలో కలకలం రేపింది.
AP Fibernet Scam: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ మరో ఉచ్చు బిగుసుకుంటోంది. ఏపీ ఫైబర్‌నెట్ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ ఛార్జిషీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CID Chargesheet: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్ తగిలింది. బెయిల్‌పై బయట ఉన్న చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో ఈ చార్జ్‌షీట్ దాఖలుచేసి అందులో సంచలన విషయాలు వెల్లడించింది.
AP CID: ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై ఆరోపణలు ఎక్కువే ఉన్నాయి. ఓ హైకోర్టు న్యాయవాది ఏకంగా కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడం, కేంద్ర హోంశాఖ స్పందించడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది.
Narayana Arrest: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టు కొత్త మలుపు తిరిగింది. ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో నారాయణను అరెస్టు చేశారని వార్తలు వచ్చినప్పటికీ అసలు కారణం మాత్రం అమరావతి భూముల కేసేనని తెలుస్తోంది. గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును మార్చేశారు.
AP CID Issues Notice To Chandrababu Naidu: సీఆర్డీఏ చైర్మన్ హోదాలో అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేశారు. ఏపీ కేబినెట్ ఆమోదం లేకుండానే అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్‌లో చేర్చడంపై ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.