Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.
Ys Sharmila Tour: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అప్పుడే దూకుడు పెంచేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకోగానే జిల్లాల పర్యటన ప్రారంభించారు. అందరికంటే వినూత్నంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణీకులతో చిట్ చాట్ మొదలెట్టారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys Sharmila Tour: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమౌతున్నారు. జిల్లా సమీక్షలు, పర్యటనలు ఉండనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila AP Entry: తెలంగాణ రాజకీయాలను వదిలేసి సొంతరాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిలకు తొలిరోజే అవమానం ఎదురైంది. ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు విజయవాడలో అడుగుపెట్టగా పోలీసులు అడ్డగించారు. అడుగడుగునా ఆంక్షలు విధించి షర్మిల వాహనాల ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైనా భారత్-పాకిస్థాన్ సరిహద్దా? అని ప్రశ్నించారు. పోలీసుల అడ్డగింతపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Narreddy Sunitha Reddy: ఒక గట్టున అన్నయ్య .. మరో గట్టున చెల్లెళ్లు .. వెరసి ఏపీలో రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయి. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇద్దరు చెల్లెళ్లు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జగన్ ఒకప్పుడు వదిలిన బాణం ఇప్పుడు తిరగబడగా.. అదే బాటలో మరో చెల్లెలు రంగంలోకి దిగబోతున్నారు. దీంతో ఒక అన్న .. ఇద్దరు చెల్లెళ్ల రాజకీయ పోరాటం ఏ మలుపు తిరగబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
Ys Sharmila Son Engagement: ఏపీలో ఇప్పుడు వైఎస్ షర్మిల అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఓ వైపు ఏపీసీసీ పగ్గాలు దక్కడం మరోవైపు కుమారుడి పెళ్లి నిశ్చితార్దం ఆమెను మరోసారి వార్తల్లో నిలుపుతుున్నాయి. ఈ నిశ్చితార్ధానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరౌతారా లేదా అనేది ప్రాధాన్యతాంశంగా మారింది.
APCC President YS Sharmila: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక రాష్ట్రంలో అన్న-చెల్లెల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది.
Ap Politics: ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
Ys Sharmila: కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు వైఎస్ షర్మిలకు ఇప్పుడిప్పుడే అర్ధమౌతున్నట్టున్నాయి. వైఎస్సార్టీపీని ఆ పార్టీలో విలీనం చేసి కండువా కప్పేసుకున్నా ఆశించిన ప్రయోజనం మాత్రం కలగడం లేదామెకు. షర్మిలకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్లు నోరిప్పుతున్నారు.
Jagan vs Revanth: ఏపీ, తెలంగాణ సుహృద్భావ వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడే పరిస్థితి కన్పిస్తోంది. షర్మిలతో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Sajjala Comments: ఏపీ రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి సమీకరణాలు మరింతగా మారేట్టు కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ys jagan meet KCR: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన ఇంట్లో పరామర్శించారు. దాదాపు 45 నిమిషాలు ఇరువురి మధ్య చర్చ సాగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
YS Sharmila Joins in Congress: వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే తన తండ్రి వైఎస్సార్ కోరిక అని అన్నారు.
YS Sharmila Will Join Congress: కాంగ్రెస్ పార్టీలో చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరేందుకు బుధవారం ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరికకు షర్మిల కొన్ని కండీషన్స్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా మూడు ఆప్షన్లు షర్మిల ముందు ఉంచినట్లు సమాచారం.
CM Jagan Mohan Reddy Vs YS Sharmila: ఏపీ పాలిటిక్స్‌లోకి షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారా..? సొంత అన్నను టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతున్నారా..? ఇదే భయం ఇప్పుడు వైసీపీ అధిష్టానాన్ని వెంటాడుతోందా..? అందుకే చెల్లెలు పుట్టింటికి రాకుండా జగన్ రాయభారం పంపారా..? ఇప్పుడివే ప్రశ్నలు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అసలు ఏం జరుగుతోంది ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.