TDP Chief Chandrababu Naidu Counter Jr NTR Twisting Tweet : ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు వ్యవహారం మీద జూనియర్ ఎన్టీఆర్ స్పందన విషయంలో చంద్రబాబు ఘాటు కామెంట్స్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
RK Roja comments on NTR Health University: హెల్త్వర్శిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సంతోషకరమన్ని మంత్రి రోజా అన్నారు. ఆరోగ్య శ్రీ అనే పథకాన్ని వైఎస్సార్ తెచ్చి వేల ప్రాణాలు కాపాడాలన్నారు.
Janasena-Tdp: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధి కానున్నారా..
AP: రాష్ట్రమంతా ఓ ఎత్తైతే..రాజమండ్రి నగరం పరిస్థితి మరో తీరు. రాష్ట్రమంతా బలంగా ఉన్న అధికార పార్టీకు నగరంలో నాయకుడు కరువయ్యాడు. 2024కు సరైన అభ్యర్ధే కన్పించని పరిస్థితి.
TARGET BABU: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం జగన్ ను టార్గెట్ చేసిన చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ మహిళా నేత వరుదు కల్యాణి. సీనియర్ నేతగా చెప్పుకుంటూ చిల్లరగా మాట్లాడుతున్నారని ఆమె ఫైరయ్యారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జగన్ ను ఏమి చేయలేరన్నారు వరుదు కళ్యాణి.
KCR, Jagan skips Amit Shah meeting: దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి, సమస్యల పరిష్కారంలో కీలకమైన సదరన్ మీటింగ్‌కి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ డుమ్మా కొట్టారు.
YSR Death Anniversary 2022: వైఎస్ఆర్ వర్థంతి నేడు.. జనం మెచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి నేడు. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా ఆ జననేతకు ఘన నివాళి అర్పిస్తూ వైఎస్ఆర్ లైఫ్‌పై స్పెషల్ స్టోరీ.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Proddatur: కడప జిల్లా ప్రొద్దుటూరులో అధికార పార్టీలో వర్గపోరు దుమారం రేపుతోంది. నేతలు రెండు వర్గాలుగా మారి ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
Chandrababu Naidu Kuppam Speech: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు.
Chandrababu Challenges Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బస్తీ మే సవాల్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Graduate MLC Election: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి అడారి కిశోర్ కుమార్ పోటీకు సిద్ధమౌతున్నారు.
AP CM YS Jagan meets PM Modi : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం నిధులు కేటాయింపు అంశాలు ప్రధానంగా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది.
Balakrishna: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.
Pawan Kalyan: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.