Ambati Rambabu Challenges To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరుకుంది. రైతుల ఆత్మహత్యల విషయంలో బాధిత కుంటుంబాల నుంచి అంబటి రాంబాబు డబ్బులు తీసుకున్నారని పవన్ ఆరోపించగా.. ఆరోపణలు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని మంత్రి సవాల్ విసురుతున్నారు.
Bandla Ganesh Satairical Tweets : విజయసాయి రెడ్డి రామోజీరావును టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్లకు బండ్ల గణేష్ రీ ట్వీట్స్ చేస్తూ కౌంటర్లు ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
Fight Between YSRCP and TDP Cadre : ఫ్యాక్షన్ కు పేరెన్నిక గల మాచర్లలో ఇప్పుడు ఆ పదమే వినపడడం లేదనుకుంటే దాన్ని జ్ఞప్తికి తెచ్చే విధంగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య పరస్పర దాడులు జరిగినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్‌లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
CM Jagan Review On Gadapa Gadapaku Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా 32 మంది ఎమ్మెల్యేలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే సిట్టింగ్‌లను మార్చాల్సి వస్తుందని హెచ్చరించారు.
YS Jagan : వై నాట్ 175 అంటూ అన్ని సీట్లను కైవసం చేసుకునేందుకు వైఎస్ జగన్ ప్రణాళికను రచిస్తున్నాడు. ఎంపీలుగా గెలిచిన వారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలని భావిస్తున్నాడట.
BRS vs Ysrcp: బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్పై వివిధ పార్టీల నేతలు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బీఆర్ఎస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Devendra Reddy On Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వైసీపీ నేతలు మాత్రం వ్యగ్యంగా కౌంటర్లు ఇస్తున్నారు. మిస్టర్ ప్యాకెజీ స్టార్.. ఏంటి ఈ హౌలే వేషాలు అంటూ వైసీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి ట్వీట్ చేశారు.
YSRCP Twitter Hacked: వైఎస్సార్సీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాకర్లు హ్యాక్ చేశారు. ట్విట్టర్ ఖాతా నుంచి రాత్రి నుంచి పిచి పిచ్చి పోస్టులు పెడుతున్నారు. దీంతో వైసీపీ ఐటీ విభాగం అలర్ట్ అయింది. ట్విట్టర్ ఖాతాను పునరుద్ధించేందుకు యత్నిస్తోంది.
Janasena Varahi Vehicle Colour Controversy: జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనం రంగుపై వస్తున్న వైసీపీ చేస్తున్న వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. షర్ట్ ఫొటో షేర్ చేస్తూ.. వైసీపీ కనీసం తనను ఈ షర్ట్ అయినా వేసుకోవడానికి అనుమతి ఇస్తుందా..? అంటూ కౌంటర్ ఇచ్చారు.
YS Sharmila comments on Sajjala Ramakrishna Reddy: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఏపీ.. ఈ రెండు రాష్ట్రాలు కలవడం ఇక అసాధ్యం అని వ్యాఖ్యానించిన వైఎస్ షర్మిల.. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయని.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవడం కూడా అటువంటిదే అని అన్నారు.
Pawan Kalyan's Varahi Vehicle Color: పవన్ కల్యాణ్ ఏం చేసినా నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే చేస్తారని గుర్తుచేస్తూ... ప్రజాధనంతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించే వారికి నిబంధనల గురించి ఏం తెలుస్తుందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
Sajjala Ramakrishna Reddy On Ap Bifurcation: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలన్నదే తమ విధానం అని సజ్జల రామకృష్ణారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
Ghattamaneni Adi Seshagiri Rao On YSRCP: తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు. వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆఫర్ వచ్చినా.. మనసు అంగీకరించకపోవడంతో వద్దన్నానని చెప్పారు.
Chandrababu Naidu Meets PM Modi: G20 సదస్సు సన్నాహక సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. యువ శక్తి మన దేశానికి ఉన్న గొప్ప బలం అని అన్నారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేలా యువతకు అవకాశాలు సృష్టించేలా ప్రభుత్వాలు పాలసీల రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు.
CM YS Jagan Meets PM Modi: భారత్‌లో 2023 సెప్టెంబర్‌లో జరగనున్న జి-20 దేశాధినేతల ప్రతిష్టాత్మక సదస్సుకు భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాజకీయ పార్టీల అధినేతలను ముందస్తు సమావేశానికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
Manchu Lakshmi Gets Trolls By YSRCP మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా వైఎస్ జగన్ ట్రోలింగ్ వీడియో మీద రియాక్ట్ అయి ట్రోలింగ్‌కు గురవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.