Best Washing Machine: డెడ్‌ చీప్‌ ధరకే రూ.8,490తో 10 Kg వాషింగ్‌ మెషిన్‌ను పొందండి!

Top Load Washing Machine Price: మోటరోలా నుంచి మంచి వాషింగ్ మెషిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రీమియం ఫీచర్స్‌తో ఇటీవలే లాంచ్‌ అయిన Motorola 10 Kg 5 స్టార్‌ వాషింగ్ మెషిన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 31, 2024, 02:58 PM IST
Best Washing Machine: డెడ్‌ చీప్‌ ధరకే రూ.8,490తో 10 Kg వాషింగ్‌ మెషిన్‌ను పొందండి!

 

Top Load Washing Machine Price: ప్రముఖ ఎలక్ట్రిక్‌ కంపెనీ మోటరోలాకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. అన్ని రకాల వస్తువులను ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ చేస్తుండడంతో చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఈ కంపెనీ వాషింగ్‌ మెషిన్స్‌ తయారీలో దూసుకుపోతోంది. బాస్కో బ్రాండ్‌ తర్వాత ఈ కంపెనీ తయారీ చేసిన వాషింగ్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన ఫీచర్స్‌తో కూడిన వాషింగ్‌ మెషిన్స్‌ను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అంతేకాకుండా వీటిని డెడ్ చీప్‌ ధరల్లోనే విడుదల చేస్తోంది. అయితే గతంలో లాంచ్‌ చేసిన 10 కేజీ సామర్థ్యం కలిగిన 5 స్టార్ రేటింగ్‌ కలిగిన స్మార్ట్‌ వాషింగ్‌ మెషిన్‌ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Motorola 10 Kg 5 స్టార్‌ రేటింగ్‌ వాషింగ్‌ మెషిన్‌ రెండు కలర్స్‌తో పాటు ఐదు సామర్థ్యాల్లో అందుబాటులో ఉంది. పది కేజీల కేపాసిటీ కలిగి ఈ వాషింగ్‌ మెషిన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఇది ఫ్లిఫ్‌కార్ట్‌లో MTSA1005NNNDB మోడల్‌ నెంబర్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌ ధర వివరాల్లోకి వెళితే, ఇది MRP ధర రూ.20,990తో లభిస్తోంది. అయితే ఇప్పుడే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 47 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ.10,990కే పొందవచ్చు.

అంతేకాకుండా ఈ Motorola 10 Kg 5 వాషింగ్‌ మెషిన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి బిల్‌ చెల్లిస్తే భారీ డిస్కౌంట్‌తో పొందవచ్చు. ఇక ఈ వాషింగ్‌ మెషిన్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు అనదంగా ఇతర బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు అదనంగా రూ.2,500 వరకు ఎక్చేంజ్ బోనస్‌ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగిస్తే దాదాపు రూ.8,490కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
10 కిలోల భారీ సామర్థ్యం
5 స్టార్ రేటింగ్‌తో తక్కువ విద్యుత్ వినియోగం
బలమైన స్పిన్
వివిధ వాష్ ప్రోగ్రామ్స్
విభిన్న రకాల బట్టలకు సరిపడే వాష్ ప్రోగ్రామ్స్
స్టర్డీ బిల్డ్ క్వాలిటీ
శుభ్రపరచడానికి సులభమైన డిజైన్
పల్సేటర్, మేడీ, బ్లీచ్ ఇన్పుట్ వంటి అదనపు ఫీచర్లు.
ఆకర్షణీయమైన డిజైన్
వారంటీ, కస్టమర్ సర్వీస్

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News