vivo T3 Pro 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ vivo T3 Pro 5G మొబైల్‌ను రూ.549కే కొనండి.. ఫీచర్స్ వివరాలు!

Vivo T3 Pro 5G Price Drop: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ అత్యధిక తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Sep 11, 2024, 03:04 PM IST
vivo T3 Pro 5G: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128 GB స్టోరేజ్‌ vivo T3 Pro 5G మొబైల్‌ను రూ.549కే కొనండి.. ఫీచర్స్ వివరాలు!

 

Vivo T3 Pro 5G Price Drop: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు.. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో చైనా బ్రాండ్‌లకు సంబంధంచిన మొబైల్స్‌ అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా వీవో కంపెనీ ఇటీవలే విడుదల చేసిన vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ స్మార్టఫోన్‌కి సంబంధించిన డిస్కౌంట్‌ ఆఫర్స్‌, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

ప్రస్తుతం మార్కెట్‌లో vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 128 GB ర్యామ్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇందులో రెండవ వేరియంట్‌ 256 GB ర్యామ్‌ను కలిగి ఉంటుంది. ఇందులోని మొదటి వేరియంట్‌ ధర రూ.29,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ వేరియంట్‌పై ప్రత్యేకమైన తగ్గింపు లభిస్తోంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 16 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. దీంతో ఆఫర్స్‌ అన్ని పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.24,999కే పొందవచ్చు. 

ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ ప్రత్యేకమైన బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది. అయితే బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా దీనిని ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేస్తే 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు అన్ని బ్యాంక్‌లకు సంబంధించి క్రెడిట్ కార్డ్‌, డిబిట్‌ కార్డ్‌లను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి రూ.2 వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను దీనిని రూ.22,999కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

అలాగే ఈ vivo T3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.24,450కే పొందవచ్చు. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ మొబైల్‌ను కేవలం రూ.549కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ అనేది మొబైల్‌ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే పై ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. లేకుంటే డిస్కౌంట్‌లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఇతర ఆఫర్స్‌ లభిస్తున్నాయి. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News