Vivo X100 Pro Offer: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo X100 Pro మొబైల్‌పై రూ.30,000 తగ్గింపు..డిస్కౌంట్ వివరాలు ఇవే!

Vivo X100 Pro Offer: ఫ్లిఫ్‌కార్ట్‌లో Vivo X100 Pro స్మార్ట్‌ ఫోన్‌ అతి తక్కవ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 08:57 AM IST
Vivo X100 Pro Offer: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo X100 Pro మొబైల్‌పై రూ.30,000 తగ్గింపు..డిస్కౌంట్ వివరాలు ఇవే!

 

Discount Rs.30,000 On Vivo X100 Pro: వీవో భారతదేశంలో Vivo X100 సిరీస్‌ను విడుదలైంది. ఈ సిరీస్‌లో భాగంగా Vivo X100, Vivo X100 Pro రెండు  మోడల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. భారత మార్కెట్‌లో Vivo X100 Pro స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 89,999తో అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బడ్జెట్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీ కోసం ప్రత్యేక డిస్కౌంట్‌ను పరిచయం చేయబోతున్నాం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభించనుంది. ఈ మోడల్‌పై రూ.30,000 వరకు తగ్గింపును అందిస్తోంది.

ఈ Vivo X100 Pro స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ మొబైల్‌పై అదనపు తగ్గింపుతో పొందడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం తగ్గింపు     లభిస్తుంది. దీంతో ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.32,350 వరకు తగ్గింపు పొందుతారు. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.57,649కే పొందవచ్చు.  

Vivo X90 Pro మొబైల్‌ ప్రత్యేకత:
డిస్‌ప్లే, ర్యామ్‌ వివరాలు:

ఈ స్మార్ట్‌ ఫోన్‌ డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది.ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇక డిస్ల్పే విషయానికొస్తే..ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల AMOLED 3D కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ట్రిపుల్‌ ఐ ప్రొటక్షన్‌తో రాబోతోంది. స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ 4nm MediaTek డైమెన్సిటీ 9200 ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వస్తుంది.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

శక్తివంతమైన కెమెరా:
ఈ Vivo X90 Pro స్మార్ట్‌ ఫోన్‌ బ్యాక్‌ కెమెరా Zeiss భాగస్వామ్యంతో రూపొందించారు.  ఇందులో f/1.75 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ Sony IMX989 1-అంగుళాల సెన్సార్‌, 50-మెగాపిక్సెల్ Sony IMX758 f/1.6.6. లెన్స్. సెన్సార్ f/2.0 లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సోనీ IMX663 సెన్సార్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది. 

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News