Kavitha Bathukamma: కవిత లేని బతుకమ్మ కళ తప్పింది

Kavitha Far Way To Bathukamma: బతుకమ్మ అంటే కవిత.. కవిత అంటే బతుకమ్మ అనే స్థాయిలో తెలంగాణలో బతుకమ్మ సంబరాలు జరిగేవి. కాగా ఈసారి బతుకమ్మ సంబరాల్లో కవిత కనిపించడం లేదు. తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె చికిత్స పొందుతుండడంతో ఈసారి బతుకమ్మ ఆడడం కష్టంగా ఉంది. దశాబ్దంన్నర తర్వాత ఆమె బతుకమ్మ ఆడకపోవడం చర్చనీయాంశంగా మారింది.

  • Zee Media Bureau
  • Oct 2, 2024, 10:45 PM IST

Video ThumbnailPlay icon

Trending News