Ajith kumar Fans: తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్ సందడి.. పోస్టర్లను చింపేస్తూ హంగామా!

Ajith kumar Fans: Tamil Hero Ajith kumar Fans Halchal at theater. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ మూవీ వారీసు, మ‌రో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు త‌మిళ‌నాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. 

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 11:54 PM IST

Ajith fans are buzzing in Tamil Nadu. త‌మిళ స్టార్ హీరో విజ‌య్ మూవీ వారీసు, మ‌రో స్టార్ హీరో అజిత్ మూవీ తునివు త‌మిళ‌నాడులో ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. బుధవారం ఈ రెండు సినిమాల విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద ఇరు హీరోల అభిమానులు సందడి చేసారు. 

Video ThumbnailPlay icon

Trending News