CP Ranganath : నివేదిక తయారీ వెనక కారణం ఏంటీ ?

CP Ranganath : టెన్త్ పేపర్ లీకేజ్ ఇష్యూ, బండి సంజయ్ అరెస్ట్ తరువాత వరంగల్ సీపీ రంగనాథ్ మీద ప్రత్యేక నివేదిక తయారు చేయించినట్టుగా తెలుస్తోంది. కేంద్రం అతని మీద ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.

  • Zee Media Bureau
  • Apr 13, 2023, 02:13 PM IST

Video ThumbnailPlay icon

Trending News