Mini Niagra Falls: తెలంగాణాలో మినీ నయాగరా ఫాల్స్ చూశారా?

Telangana's Mini Niagara Waterfalls: వాటర్ ఫాల్స్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ అవి మన చుట్టూ ఎక్కడ ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. అయితే తెలంగాణా మినీ నయాగారగా పేరు గాంచిన బొగత అందాలను చూడటానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. వారంతా జలపాతం దగ్గర సందడి చేస్తున్నారు

  • Zee Media Bureau
  • Jul 7, 2022, 08:12 PM IST

Telangana's Mini Niagara Waterfalls: వాటర్ ఫాల్స్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ అవి మన చుట్టూ ఎక్కడ ఉన్నాయనే సంగతి చాలా మందికి తెలియదు. అయితే తెలంగాణా మినీ నయాగారగా పేరు గాంచిన బొగత అందాలను చూడటానికి సందర్శకులు భారీగా తరలి వస్తున్నారు. వారంతా జలపాతం దగ్గర సందడి చేస్తున్నారు ప్రస్తుతానికి అక్కడ సందర్శకులతో సందడి వాతావరణం నెలకొంది. 

 

Video ThumbnailPlay icon

Trending News