Choutuppal: ధూమ్‌ధామ్‌గా బతుకమ్మ సంబరాలు.. చిందేసిన ఎమ్మెల్యే భార్య

Bathukamma Festival: చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ ఆడిపాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి సతీమణి లక్ష్మీ చిందేశారు. విద్యార్థులతో కలిసి ఆమె ఆడిపాడారు.

  • Zee Media Bureau
  • Oct 1, 2024, 08:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News