Droupadi Murmu : రాష్ట్రపతి ముర్ముకు కంటి శస్త్రచికిత్స

Droupadi Murmu : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శస్త్ర చికిత్స జరిగింది. ఆమె కంటికి కాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. సర్జరీ సక్సెస్ అయిందని ఓ ప్రకటన కూడా వెలువడింది.

  • Zee Media Bureau
  • Nov 21, 2022, 05:35 PM IST

Video ThumbnailPlay icon

Trending News