7 Hills Manikchand case : 7 హిల్స్ మాణిక్‌చంద్ యజమాని అభిషేక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి ఉదయం పదకొండు గంటలకు హాజరవ్వాలని నోటీసులో పేర్కొంది.
7 Hills Manikchand case: 7 హిల్స్ మాణిక్‌చంద్ యజమాని అభిషేక్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేటి ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని అభిషేక్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ పై గతంలో అభిషేక్ ఫిర్యాదు చేశారు.