Chitfund Case : చిట్ ఫండ్ కేసులో రిమాండ్

Chitfund Case : జగజ్జనని చిట్ ఫండ్ కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావ్, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి శ్రీనివాస్‌కు కోర్టు రిమాండ్ విధించింది. మే 12 వరకు రిమాండ్ విధిస్తూ తూర్పుగోదావరి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.

  • Zee Media Bureau
  • May 1, 2023, 05:42 PM IST

Video ThumbnailPlay icon

Trending News