Har Ghar Tiranga: అమితాబ్ టు ప్రభాస్.. హర్ ఘర్ తిరంగా సాంగ్ చూశారా..

Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి  15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాజాగా హర్ ఘర్ తిరంగా సాంగ్ విడుదలైంది.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 03:57 PM IST

Prabhas Keerthy Suresh Starrer Har Ghar Tiranga Song: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  ఇందులో భాగంగా ఆగస్టు 2 నుంచి  15 వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని కేంద్రం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తాజాగా హర్ ఘర్ తిరంగా సాంగ్ విడుదలైంది.

Video ThumbnailPlay icon

Trending News