Harish Rao: మంత్రి హరీష్ రావుకు భవిష్యవాణి చెప్పిన చిన్నారి

Harish Rao: మంత్రి హారీశ్ రావుకు ఓ చిన్నారి సోది చెప్పింది. కేసీఆర్ పీఎం అయితే.. హారీశ్ రావ్ సీఎం కావాలని తెలిపింది. 

  • Zee Media Bureau
  • Apr 17, 2023, 05:37 PM IST

Harish Rao:  సిద్దిపేట జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హారీష్ రావ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ చిన్నారి హారీశ్ రావుకు స్టేజ్ పైనే సోది చెప్పింది. ఈ సందర్భంగా హారీష్ రావుకు రాజయోగం ఉందని ఆ చిన్నారి పలికింది. 

Video ThumbnailPlay icon

Trending News