Maha kumbh: కుంభమేళలో ఎంపీ ఈటల రాజేందర్ పుణ్యస్నానాలు ఆచరించారు. ఆయన సామాన్య భక్తుడిలా అక్కడ సందడి చేశారు.
MP Etela rajender: ప్రయాగ్ రాజ్ కుంభమేళకు భారీగా భక్తులు తరలివెళ్తున్నారు. సామాన్య భక్తులతో పాటు, వీఐపీలు , సెలబ్రీటీలు కూడా వెళ్లి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.