Old Age Marriage: ఆరు పదుల వయసులో అందమైన.. ఒక్కటైన ముసలి జంట

Old Couple Gets Marriage In Rajahmundry: ఓ వృద్ధాశ్రమంలో ఆరు పదుల వయసు.. అందమైన ప్రేమ కలిగింది. 68 ఏళ్ల వృద్ధురాలు.. 64 ఏళ్ల వృద్ధుడి మధ్య చిగురించిన ప్రేమ వృద్ధాశ్రమంలో పెళ్లిగా మారింది. ఈ ఆసక్తికర పరిణామం రాజమండ్రిలోని ఓ వృద్ధాశ్రమంలో జరిగింది.

  • Zee Media Bureau
  • Jan 19, 2025, 12:37 AM IST

Video ThumbnailPlay icon

Trending News