Film Industry: మీటింగ్ లో సినీ ప్రముఖులకు రేవంత్‌ రెడ్డి క్లాస్‌

Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్‌ రెడ్డి క్లాస్‌ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.

  • Zee Media Bureau
  • Dec 26, 2024, 09:48 PM IST

Video ThumbnailPlay icon

Trending News