Srisailam Floods: శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ఉధృతి!

Srisailam Floods: Increased flood surge for Srisailam Project. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. దాంతో 9 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

  • Zee Media Bureau
  • Sep 14, 2022, 07:34 PM IST

శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి భారీగా పెరిగింది. దాంతో 9 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్‌ఫ్లో 2,69,288 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 3,14,034 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 కాగా.. ప్రస్తుతం 884.80 అడుగులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 214 టీఎంసీలుగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయం మరోసారి నిండు కుండగా మారింది. 

Video ThumbnailPlay icon

Trending News