Nara Lokesh: కొనసాగుతునన యువగళం.. సీఎం జగన్‌పై లోకేష్ ఫైర్..

Nara Lokesh: పుట్టపర్తి నియోజక వర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగుతుంది.  ఈ సందర్భంగా  సీఎం జగన్ పై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. 

  • Zee Media Bureau
  • Mar 26, 2023, 01:39 PM IST

Nara Lokesh Comments: సీఎం జగన్ పై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీదే విజయమన్నారు. అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు అండగా ఉంటామని చెప్పారు లోకేష్. పుట్టపర్తి నియోజక వర్గంలో యువగళం  పాదయాత్ర కొనసాగుతుంది.   

Video ThumbnailPlay icon

Trending News