టీఆర్ఎస్ను భారత రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ (బీఆర్ఎస్పీపీ)గా మార్చాలని ఆ పార్టీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభాపతులకు శుక్రవారం వినతి పత్రాలు అందజేశారు. తమ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అనుమతినిచ్చిందని చెప్పారు.