Anam Ramanarayana Reddy : YSRCP, ప్రభుత్వంపై గుర్రుగా ఆనంనారాయణ రెడ్డి

Anam Ramanarayana Reddy : మాజీ మంత్రి ఆనం నారాయణ రెడ్డిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసినట్టు కనిపిస్తోంది. పార్టీ నుంచి తప్పుకోమని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది.

  • Zee Media Bureau
  • Jan 24, 2023, 11:35 AM IST

Video ThumbnailPlay icon

Trending News